Prema Entha Madhuram Today Episode Bookmark this site to instant open VISIT FOR DAILY UPDATES image credits: hotstar పొద్దున్నే నిద్ర లేచిన యాదగిరి పనిచేస్తున్న జ్యోతి దగ్గరికి వచ్చి టీ ఇవ్వాలని తెలీదా అంటూ హడావిడి చేస్తాడు... జ్యోతి ఇప్పుడే టీ పెట్టి తీసుకు వస్తాను.. యాదగిరి- వేడి నీళ్లు తోడేవా? తోడలేదు కదా పెద్దల్లుడు అంటే బొత్తిగా రెస్పెక్ట్ లేకుండా పోతుంది అంటూ కేకలు వేస్తాడు. సుగుణ- కంగారుగా యాదగిరి దగ్గరికి వచ్చి పనిలో పడి మీకు టీ పెట్టడం మర్చిపోయింది నేను మీకు టి పెట్టి ఇస్తాను అని యాదగిరికి చెప్పి వేడి నీళ్లు తోడమని జ్యోతికి చెప్తుంది... అదీ లెక్క ఆ మాత్రం భయం ఉండాలి అనుకుంటూ గుమ్మం దగ్గరకి వచ్చేసరికి ఆర్య పాల ప్యాకెట్లు తీసుకొని వస్తూ కనిపిస్తాడు. కంగారు పడతాడు యాదగిరి... యాదగిరి- అయ్యో బావ, నువ్వు ఎందుకు పాలు ప్యాకెట్లకి వెళ్లావు నాకు చెప్పొచ్చు కదా నేను తెచ్చేవాడిని కదా అంటాడు.. జ్యోతి- అప్పుడే అక్కడికి వచ్చి వేడి నీళ్లు తోడేసాను అని చెప్తుంది.. యాదగిరి- ఆర్యవైపు చూస్తూ కంగారుపడుతూ నేనేదో సరదాగా అన్నాను... నువ్వు వేడి నీళ్లు తోడేసావా, వేడినీళ్ళు ఆరోగ్యానికి మంచిది కాదు నేన
In this blog Telugu serials written storys , Zeetv serials, maatv serials,