Skip to main content

Posts

Showing posts with the label Brahmamudi December 02 Episode

Brahmamudi December 02 Episode

   Bookmark this site to instant open      VISIT FOR DAILY UPDATES రాజ్ ని బోల్తా కొట్టించిన కావ్య.. కనకంకి ఊహించని ఝలక్ ఇచ్చిన రుద్రాణి మీకు శృతికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని రాజ్ ని కావ్య నిలదీస్తుంది. నేను బాస్ ని తను ఎంప్లాయ్ అని రాజ్ అంటాడు. అవునా ఇంట్లో పెళ్ళాన్ని వదిలేసి ఆఫీసులో ఇంకొక అమ్మాయిని తగులుకున్నావు అని కావ్య అంటుంది. శృతికి నాకు సంబంధం ఉందని నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా అని రాజ్ కావ్య నిలదీస్తాడు. సాక్ష్యం కావాలా అని కావ్య అంటుంది ఒకవేళ సాక్ష్యం చూపిస్తే మీరు నిజం ఒప్పుకుంటారా అని అడుగుతుంది. ముందు నువ్వు సాక్ష్యం చూపించు అని రాజ్ గట్టిగా అంటాడు.... చూడండి రాజ్ అని  శృతి తో ఉన్న ఫోటో కావ్య చూపిస్తుంది. చూశారా ఇప్పుడు చెప్పండి. మీ ఇద్దరి మధ్య ఏం లేదని అంటారా ఆ చనువు నేను చూశాను అని కావ్య అంటుంది. ఇదా ఈ ఫోటో చూసి నువ్వు ఇలా సంబంధం అంట కట్టేస్తావా ఆఫీస్ లో ఒక కొలీగ్ తో కాస్త క్లోజ్ గా ఉంటే ఇలా అనేస్తావ అని రాజ్ అంటాడు. ఒక ఫోటో చూసి ఒక అమ్మాయి మీద నింద వేస్తావా.. అనుమానిస్తావా అని అంటాడు రాజ్. ఒక ఆడపిల్లని అనుమానించడం కాదు ఇప్పుడు నాకు మీ ఇద్దరి మధ్య ఏమీ లేదని సాక్ష్యం కావాలి