Skip to main content

Trinayani December 06 EPISODE


Bookmark this site to instant open

VISIT FOR DAILY UPDATES

నా దగ్గర డబ్బు లేదనే కదా మీరందరూ నన్ను చులకన చేసి మాట్లాడుతున్నారు మూడు కోట్లు విలువ చేసే బంగారం ఉంది అని సుమన అంటుంది. నీ దగ్గర ఎంత బంగారం ఉన్నా తినాల్సింది అన్నమే బంగారాన్ని తినలేవు కదా ముందు అది తెలుసుకో అని విక్రాంత్ అంటాడు. ముందు ఆ పెద్ద బొట్టమ్మ ని ఇంట్లోకి రానివ్వకుండా చేస్తే నేను బాగుంటాను అని సుమన ఆలోచిస్తుంది. కట్ చేస్తే, సుమన హాల్లో విస్తరాకు వేసి అందులో అన్నం వడ్డిస్తుంది. ఇంతలో హాసిని పావని మూర్తి మెట్లు దిగుతూ ఉంటారు. మీ పిన్ని లేని కానుంచి నాకు ఎక్కువగా టైం పాస్ అవ్వట్లేదుమ్మ అని పావన మూర్తి అంటాడు. ఎక్కువగా ఆకలి వేస్తుంది ఆ బాబాయ్ అని హాసిని అంటుంది. అర్థమయ్యేలా చెప్పమ్మా అని పావని మూర్తి అంటాడు. సుమన నీకోసం  అన్నం పెడుతుంది అని డమ్మక్క అంటుంది.



  • అవునా నా కోసమేనా అని పావను మూర్తి వచ్చి ఇస్తారాకు ముందు కూర్చుంటాడు.బాబాయ్ హాల్లో పక్క వేస్తే నా కోసమే వేసావా అని పడుకుంటావు ఇస్తాట్లో అన్నం పెడితే నాకేనా అని తింటావా ఏంటి అది నీ కోసం కాదు అని సుమన అంటుంది. ఎవరికోసం అని విక్రాంత్ అడుగుతడు . ఇంట్లో ఆడవాళ్ళకి రాణి ఆలోచన సుమనకు వచ్చిందంటే గ్రేట్  కదా కార్తీక పౌర్ణమి రోజు భర్తకి అన్నం పెట్టి తను బాగోగులు చూసుకున్న తర్వాత తను తిందామని అనుకోవడం మంచి ఆలోచన కదా అని వల్లభ అంటాడు. అది మీ ఆలోచన అని చెప్పండి సుమనది కాదు అని హాసిని అంటుంది. నువ్వు నాకు టిఫిన్ కూడా పెట్టావు కదా ఇక భోజనం పెడతావని ఎలా ఊహిస్తాను అని వల్లభ అంటాడు. సుమన ఇస్తరాకు ముందు కూర్చున్న మామయ్యని లేపావు అలాగని విక్రాంత్ ని భోం చేయమని కూడా అనట్లేదు అసలు ఆ భోజనం ఎవరి కోసం అని విశాల్ అడుగుతాడు. పెద్ద బొట్టమ్మ కోసం బావగారు అని సుమన అంటుంది. ఏంటి అని అందరూ షాక్ అవుతారు. కార్తీక పౌర్ణమి రోజు ముత్తైదువులకి భోజనం పెట్టి వాయనం ఇస్తే మంచి జరుగుతుందని అన్నారు అందుకే చేస్తున్నాను అని సుమన పెద్ద బొట్టమ్మని పిలిచి అన్నం తిను అంటుంది.
      • నాకు ఎందుకో డౌట్ గా ఉంది చెల్లి, పెద్ద బొట్టమ్మ  నువ్వు తినబోయే  మొదటి ముద్ద నాకు పెట్టు అని నైని అంటుంది. నైనీ అంత రిస్కు అవసరం అంటావా అని విశాల్ అంటాడు. మా అక్క డౌట్ కూడా తీరిపోవాలి కదా బావగారు పెట్టు పెద్ద బొట్టమ్మ అని సుమన అంటుంది. ఒక్క ముద్ద కాకపోతే నాలుగు ముద్దలు పెడుతుంది నైని కడుపునిండా తిను అని వల్లభ అంటాడు. ఒక్క ముద్ద చాలు లే బావగారు అని నైని అంటుంది. పెద్ద బొట్టమ్మ అన్న కలిపి నైనీ చేతిలో ఒక ముద్ద పెడుతుంది. అన్నం తిన్న నైని కి ఏమీ కాదు. పప్పు కూడా వేసి ఇంకో ముద్ద పెట్టు పెద్దమ్మ అని సుమన అంటుంది. అవసరం లేదు నేను అడిగింది ఒకటే ముద్ద చాలు అని నైని అంటుంది. నాకు తెలుసు అక్క నువ్వు ఇలాంటి పని చేస్తావని అందుకే పప్పు వేయలేదు  అని అనుకుంటుంది మనసులో. పెద్ద బొట్టమ్మ నువ్వు అన్నం తింటూ ఉండు నేను వాయనం తీసుకొస్తాను అని వెళ్తుంది సుమన. గాయత్రి అమ్మగారు మనుషులకు వచ్చే ఆపద అంటే నాకు తెలుస్తుంది కానీ సర్పజాతి అయినా పెద్ద బొట్టమ్మకి ఆపద వస్తే నాకేమీ తెలియదు నువ్వే ఏదో ఒక రకంగా తనని కాపాడు అని నైని గాయత్రీ దేవిని ప్రార్థిస్తుంది. అప్పుడు పెద్ద గాలి వచ్చి అన్నంలో పాము కుశము పడుతుంది...
  • ఏంటి పెద్దమ్మ గాలి వచ్చిందని అన్నం తినకుండా ఉండిపోతావా ఏంటి గాలి తగ్గిపోయాక అన్నం తిను వాయనం ఇస్తాను అని సుమన అంటుంది. క్షమించు సుమనమ్మ అన్నం తినేటప్పుడు పాము కుశము పడితే ఆరోజు అంత మేము అన్నం తినము మరుసటి రోజు ఏమైనా తింటాము అని పెద్ద బొట్టమ్మ అంటుంది. చెల్లి అన్నం తినకపోయినా సరే వాయనమైన ఇస్తావా లేదా అని హాసిని అంటుంది. ఎందుకు ఇవ్వను ఇస్తాను అని సుమన పెద్ద బొట్టమ్మకి వాయనం ఇస్తుంది. ఇక నువ్వు ఇకనుంచి బయలుదేరి వెళ్ళు పెద్ద బొట్టమ్మ అని సుమన అంటుంది. అరే అప్పుడే వెళ్లిపొమ్మంటావేంటి చిన్న మరదలా అని వల్లభ అంటాడు. ఇంకా పెద్దమ్మ ఇక్కడే ఉంటే సుమన ఇంతకుముందులా మారిపోతుంది నువ్వు వెళ్ళిపో పెద్దమ్మ అని విశాల్ అంటాడు. అవును పెద్ద బొట్టమ్మ సుమన మనసు మారిపోయి ఏదైనా చేసేముందే నువ్వు ఇక నుంచి వెళ్ళిపో అని విక్రాంత్ అంటాడు. ఉలోచి మీ అమ్మ పెట్టిన చీర అమ్మకి నచ్చుతుందా అని పెద్ద బొట్టమ్మ వెళ్ళిపోతుంది. మరోవైపు, ఏంటి బాబు గారు ఏదో పరిశీలిస్తున్నారు అని నైని అడుగుతుంది.

  • నువ్వే చూద్దువు గాని రా అని విశాల్ అంటాడు. తను చూస్తే పాము గుర్తులు కనిపిస్తాయి. ఇదేంటి బాబు గారు పెద్ద బొట్టమ్మ మనిషిగా వెళ్ళిపోయింది కదా పాము గుర్తులు ఎలా కనిపిస్తున్నాయి అని నైని అంటుంది. వెళ్లిపోలేదు నైని ఇక్కడే ఉంది అని విశాల్ అంటాడు. ఇక్కడే ఉంటే కనిపించాలి కదా బాబు గారు నాగుల పూరo నుంచి తెచ్చిన పెట్టెలో గవ్వలు ఉన్నంతవరకు మనిషిగానే కనిపిస్తానని పెద్దమ్మ చెప్పింది అని నైని అంటుంది. అవును నైని ఇందాక అంత రిస్కు చేసి అన్నం తిన్నావు కదా ఎందుకు నీకు డౌట్ వచ్చింది అని విశాల్ అడుగుతాడు. ఎన్నడూ లేనిది మా చెల్లెలలో అంత మార్పు వచ్చేసరికి నాకు డౌట్ వచ్చింది బాబు గారు పెద్ద గాలి వచ్చి పెద్ద బొట్టమ్మ అన్నం తినలేదు కాబట్టి బ్రతికిపోయింది లేదంటే సుమన విష ప్రయోగం చేసిన అన్నం తింటే చచ్చిపోయేది అని నైని అంటుంది. విష సర్పాన్ని కూడా విషం పెట్టి చంపాలనుకున్నది అంటే మీ చెల్లె ఎంతకు దిగజారిపోయిందో అర్థం చేసుకో నైని ఇంత నీచపు పనికి దిగజారిన మీ చెల్లిని ఏమనాలి మీ చెల్లెను ఇలా అన్నానని బాధపడకు నైని కానీ రక్తసంబంధం అని చూడకుండా నీకు ఆపద తలపెడుతుంది మీ చెల్లెలు తనతో జాగ్రత్తగా ఉండు అని విశాల్ అంటాడు.

  • మరోవైపు, కడుపు నొప్పితో సుమన బాధపడుతూ ఉంది. ఎందుకలా వంకర్లు తిరిగిపోతూ ఉన్నావు అని విక్రాంత్ అంటాడు. నాకు కడుపు నొప్పిగా ఉందండి అని సుమన అంటుంది. అందుకే తక్కువగా తినమనేది లేదంటే ఇలాగే కడుపు నొప్పి లేస్తుంది అని విక్రాంత్ అంటాడు. అస్సలు నేను అన్నమే తినలేదండి అని సుమన అంటుంది. ఏ బకీటడో జూసు తాగుతావు అని విక్రాంత్ వెటకారంగా అంటాడు. అల్లుడు సుమనమ్మ కడుపు నొప్పితో బాధపడుతుంటే అలా మాట్లాడతావేంటయ్యా అని పావని మూర్తి అంటాడు. సుమన అమ్మవారి దగ్గర పెట్టిన విభూది కలిపి పాలు తీసుకువచ్చాను ఇవి తాగు కడుపునొప్పి తగ్గిపోతుంది అని డమ్మక అంటుంది. ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమంటావా టాబ్లెట్ వేస్తే సరిపోయేది కదా అని విక్రాంత్ అంటాడు. అల్లుడు నువ్వంటే పట్టించుకోవట్లేదు మిమైనా చూసుకొవలి కద అని పావన మూర్తి అంటాడు. ఆయనే సరిగ్గా ఉంటే నాకీ బాధలన్నీ ఎందుకు అని సుమన అంటుంది. ముందు నీ బుర్రని బాగు చేసుకో ఆ తరువాత నా గురించి ఆలోచించు అని విక్రాంత్ అంటాడు.

Comments

Popular posts from this blog

Trinayani today episode..తిలోత్తమ వేసిన ప్లాన్ ఫలించి గాయత్రి జాడ తెలుస్తుందా?..

Bookmark this site to instant open VISIT FOR DAILY UPDATES Trinayani today episode.... తిలోత్తమ వేసిన ప్లాన్ ఫలించి గాయత్రి జాడ తెలుస్తుందా?.. కడుపు నొప్పికి కారణాన్ని ముందుగా గుర్తించమని విక్రాంత్ సలహా ఇస్తాడు. ఎందుకు రాకూడదో సుమన సూచించింది. పెద్ద బొట్టమ్మలో అన్నం పెట్టడం వల్లే సుమనకు కడుపునొప్పి వచ్చిందని దమ్మక్క పేర్కొంది.   అన్నం ఆకలి తీరుస్తే కడుపునొప్పి ఎందుకు వస్తుందని పవనమూర్తి ప్రశ్నించారు. బొట్టమ్మకి హాని కలిగించడానికి ఎవరైనా అన్నంలో ఏదైనా పెట్టడానికి ప్రయత్నించారా అని విక్రాంత్ అడిగాడు. కొడుకు అన్నంలో విషం పెట్టాడని దమ్మక్క నిర్ధారించింది. విక్రాంత్ సుమనను తిట్టాడు మరియు ఆమె అలాంటి అహేతుక చర్యలకు ఎందుకు పాల్పడుతుందని ప్రశ్నించాడు.  దాని గురించి స్వామీజీని అడగాలని వల్లభ సూచిస్తున్నాడు. తిలోత్తమ అంగీకరించి ఇక మాట్లాడనని చెప్పింది.   స్వామీజీ మీ సూచనలను పాటిస్తే విశాలాక్షి కళ్లు మూసుకుని హాయిగా నిద్రపోయేదని, అయితే ఆమె నిజం చెప్పలేదని వల్లభ పేర్కొన్నారు.  అలా జరగకుండా ఉండేందుకు నాగయ్యను కట్టడి చేశారని స్వామి వివరిస్తాడు. తిలోత్తమ అంగీకరించలేదు మరియు గురువు వచ్చి గాయత్రి సోదరి ఆ

Prema Entha Madhuram December18 2023 Episode

                                      Prema Entha Madhuram December18 2023 Episode                                                 Bookmark this site to instant open                                                      VISIT FOR DAILY UPDATES image credits to zee tv  ఆర్య మీటింగ్ అయిపోయాక బయటికి వస్తూ ఉంటాడు అక్కడే రిసెప్షన్ దగ్గర దివ్య హరీష్ ఉంటారు ఆర్య అలా వస్తూ ఉండగా వాళ్ళిద్దరూ చూస్తారు... ఆర్య కూడా వాళ్ళను చూసి ఒక్క నిమిషం ఆగి రిసెప్షన్ దగ్గర ఉన్న అమ్మాయిని చూసి మేడం ఇప్పుడే మేనేజర్ గారితో మాట్లాడాను ఆయన ఆలోచించుకొని చెప్తాను అన్నారు అని మాట్లాడినట్టు మాట్లాడి నువ్వు ఎక్కువగా ఆశ్చర్యపోయి నను సార్ అని పిలువకు కూర్చో అని అంటాడు ఆర్య...  ఓకే సార్ అని అమ్మాయి కూర్చుండు పోతుంది.  ఇంతలో దివ్య హరీష్ అక్కడికి వచ్చి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు... ఇక్కడ క్యాటరింగ్ కోసం మేనేజర్ గారితో మాట్లాడదామని వచ్చాను అవును మీరేంటి ఇక్కడ అని ఆర్య అంటాడు.  నీలాంటి వాళ్ళకి ఇక్కడ క్యాటరింగ్ ఇవ్వడానికి ఇదేమైనా చిన్న చిన్న హోటల్స్ అనుకున్నావా ఆర్య వర్ధన్ ఇండస్ట్రీ ఇక్కడ అపార్ట్మెంట్ దొరకడానికే నెలలు పడుతుంద

prema entha maduhuram today episode

Bookmark this site to instant open VISIT FOR DAILY UPDATES ఆర్య ని చూసి ప్రాణభయంతో వణికిపోతున్న జలంధర్. image cutesy by hotstar అప్పుడంటే మనకు తోడుగా ఎవరూ లేరు కాబట్టి అమ్మ మనల్ని కూడా గుడికి తీసుకు వెళ్ళేది అక్కి ఇప్పుడు నాయనమ్మ వాళ్ళు మనకు తోడుగా ఉన్నారు కదా అందుకే అమ్మ ఒక్కతే వెళ్ళింది అమ్మ వచ్చేసరికి మనం టిఫిన్ చేయకపోతే బాధపడుతుంది తిను అక్కీ  అని అభయ్  టిఫిన్ తినిపిస్తాడు.  అన్నయ్య నువ్వు కూడా తిను అని అక్కి అభయ్ కి తినిపిస్తుంది. ఉష రాధా చాలా అదృష్టవంతురాలు ఇలాంటి పిల్లలు ఉన్న కుటుంబాన్ని వదిలేసుకొని వాళ్ళ ఆయన ఎందుకు దూరంగా ఉంటున్నాడు నాకేమీ అర్థం కావట్లేదు అని సుగుణ ఏడుస్తుంది...  ఊరుకో అమ్మ తనకి ఏ ప్రాబ్లం ఉందో అని ఉష అంటుంది. ఇంత చిన్న వయసులోనే అభాయ్ కి ఉన్న ఆలోచన చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందమ్మా చూడు వాళ్ళ చెల్లికి ఎంత చక్కగా మాటలు చెప్పి టిఫిన్ తినిపిస్తున్నాడు అని సుగుణ అంటుంది...మరోవైపు   , ఆర్య అను గురించి ఆలోచిస్తూ ఉంటాడు... జెండి ఈ పని  చేసింది ఎవరో తెలిసిందా అని ఆర్య అంటాడు. తెలిసింది ఆర్య ఇంకెవరు ఆ జలంధరే ఇలా ప్లాన్ చేశాడు అని జెండి చెప్తాడు.వాడికి ఎన్నిసార్లు వార్నిం