Skip to main content

Karthika Deepam 2 Serial Today 6thJune episode

 

Karthika Deepam 2 Serial Today 6thJune  episode : 

దీప ఇచ్చిన వార్నింగ్‌కు నర్శింహ, శోభలు దీపని సిటీ నుంచి పంపించే వరకు వదిలే లేదు అని అనసూయతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.







Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode  : 

image creadits: hotstar

పాపకి ఏం తినపించలేదు అని దీప కార్తీక్ మీద సీరియస్ అవుతుంది. ఇంతలో శౌర్య తనకి బయటకు తీసుకెళ్లి తినిపించాడు అని చెప్తుంది. ఇక శౌర్యని దీప లోపలికి వెళ్లి ఫ్రెష్ అవ్వమని చెప్తుంది. ఇక దీప, కార్తీక్‌లు మాట్లాడుకుంటారు. ఇక దీప కార్తీక్‌తో శౌర్యకు కొత్త కొత్త రుచులు అలవాటు చేయొద్దని దానికి దగ్గర అవ్వొద్దని చెప్తుంది. పరిస్థితులు చక్కబడ్డాక ఇంకో ఇళ్లు చూసుకొని వెళ్లిపోతామని దీప చెప్తుంది. ఇక కార్తీక్ వెళ్తుంటాడు. శౌర్య వచ్చి కార్తీక్‌కు థ్యాంక్స్ చెప్పావా అంటుంది. దీప లేదు అంటే బుంగ మూతి పెట్టుకుంటుంది. దీంతో దీప కార్తీక్‌ దగ్గరకు వెళ్తుంది. కార్తీక్ దీపతో తిట్టాల్సినవి ఏమైనా మర్చిపోయారా అండీ అని అడుగుతాడు. దీప లేదు అని థ్యాంక్స్ చెప్తుంది. 

పారిజాతం: ఆహా చిలకా గోరింకల్లాగా ఎంత బాగా మాట్లాడుకుంటున్నారో.. సారీలు, థ్యాంక్స్‌లు కథ బాగా ముదిరింది. మనవడా నిన్ను ఇక దారిలో పెట్టాల్సిందే. పెడతాగా ఏం చేయాలో అదే చేస్తాను. 

  image creadits: hotstar

నర్శింహ, అనసూయ, శోభలు దీప వార్నింగ్ తలచుకొని హడలెత్తిపోతారు. నర్శింహ తాగుతుంటే శోభ దీపని ఏం చేయలేపోయావ్ అని అంటుంది. అనసూయ కూడా శోభకే సపోర్ట్ చేస్తుంది. అసలు దీప ఎందుకు వచ్చింది ఏం చేశావ్ అని అడుగుతారు. దీప దాని కూతురు తప్పిపోయినట్లు తెగ టెన్షన్‌ పడుతుంటే ఇదంతా నేనే చేసినట్లు దానికి ఫోన్ చేసి బిల్డప్ ఇచ్చా అది ఇలా వచ్చేసింది. నువ్వు అని చెప్తేనే ఇలా చేస్తే నిజంగానే ముగ్గురిని చంపేస్తుందని అనసూయ అంటుంది. దానికి శోభ అలా వదిలేయకూడదు అత్తయ్య దానిని ఊరు వెళ్లే వరకు వదిలేది లేదు అని అంటుంది. నర్శింహ కూడా శోభ చెప్పిందే జరిగేలా చేస్తా అంటాడు.


                                                                   

మరోవైపు శివనారాయణ లెక్కలు వేసుకుంటూ ఉంటే పారిజాతం వచ్చి ఆయన్ను చూసి నవ్వుతూ మెలికలు తిరిగిపోతుంది. శివనారాయణ వెటకారంగా తన జేబు నుంచి వంద తీసి పారిజాతానికి ఇస్తాడు. 

పారిజాతం: ముందు నేను చెప్పేది వినండి. రేపు ఏంటో మీకు గుర్తుందా. రేపు నా పుట్టిన రోజు. నేను కోరిన కోరిక తీరుస్తాను అని నాకు మాట ఇవ్వండి.

శివనారాయణ: నేను చచ్చినా మాట ఇవ్వను. నువ్వు కోరే కోర్కెలు నేను తీర్చను.

పారిజాతం: నేను కోట్లు అడుగుతాను అనుకుంటున్నారేమో.. నేను కోరే కోరికతో నోటుతో పని లేదు అండీ నోటితోనే పని.

  image creadits: hotstar

శివనారాయణ: ముందు కోరిక చెప్పు. అది నచ్చితే అప్పుడు చెప్తా.

పారిజాతం: నేను ఎవరినీ ఇబ్బంది పెట్టను అలాంటి కోరిక కోరను. మాటివ్వండి.

శివనారాయణ: సరే ఎవరినీ ఇబ్బంది పెట్టని కోరిక అంటున్నావ్ కదా అయితే ఇస్తా. పైగా రూపాయి కూడా ఖర్చు లేదు అన్నావ్ కదా. 

పారిజాతం: మనసులో.. నేను ఊరికే మాట తీసుకోలేదు శివనారాయణ. నేను చేసే పనికి నువ్వు అడ్డు రాకూడదు. రేపు ఏం జరుగుతుందో నువ్వే చూస్తావు కదా. చాలా సంతోషం అండీ.

దశరథ్: ఏంటి పిన్నీ చాలా సంతోషంగా ఉన్నావ్.

శివనారాయణ: రేపు మీ పిన్ని పుట్టినరోజురా తను ఓ కోరిక కోరుతుంది నేను కాదు అనకూడదు అంట.

దశరథ్: పిన్ని మీ కోరిక మేం ఎందుకు కాదు అంటామ్. పైగా రేపు నీ పుట్టిన రోజు వేడుకలా చేద్దాం. నాన్నే కాదు నేను మాటిస్తున్నా. నీ కోరిక మేం కాదు అనము పిన్ని. మా కోరిక కూడా నువ్వు కాదు అనకూడదు.  

దీప శౌర్యని పట్టుకొని ఏడుస్తుంది. శౌర్య దీప కన్నీరు తుడుస్తుంది. దీప శౌర్యకు చాలా జాగ్రత్తలు చెప్తుంది. నర్శింహని శౌర్య నీడ కూడా తాకనివ్వను అని అనుకుంటుంది. ఇక శౌర్యని పడుకోపెడుతుంది. తన బిడ్డ జోలికి ఎవరైనా వస్తే వాళ్ల చావు వాళ్లు కొని తెచ్చుకున్నట్లే అని అంటుంది. ఇక కాంచన, శ్రీధర్‌లు కార్తీక్ రాకకోసం ఎదురు చూస్తారు. ఇంతలో కార్తీక్ వస్తాడు. కాంచన కార్తీక్ ఇది వరకు టైం సరికి వచ్చేవాడివి అని ఇప్పుడు అవుట్ హౌస్‌లు అంటూ మాట్లాడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 













Comments

Popular posts from this blog

Trinayani today episode..తిలోత్తమ వేసిన ప్లాన్ ఫలించి గాయత్రి జాడ తెలుస్తుందా?..

Bookmark this site to instant open VISIT FOR DAILY UPDATES Trinayani today episode.... తిలోత్తమ వేసిన ప్లాన్ ఫలించి గాయత్రి జాడ తెలుస్తుందా?.. కడుపు నొప్పికి కారణాన్ని ముందుగా గుర్తించమని విక్రాంత్ సలహా ఇస్తాడు. ఎందుకు రాకూడదో సుమన సూచించింది. పెద్ద బొట్టమ్మలో అన్నం పెట్టడం వల్లే సుమనకు కడుపునొప్పి వచ్చిందని దమ్మక్క పేర్కొంది.   అన్నం ఆకలి తీరుస్తే కడుపునొప్పి ఎందుకు వస్తుందని పవనమూర్తి ప్రశ్నించారు. బొట్టమ్మకి హాని కలిగించడానికి ఎవరైనా అన్నంలో ఏదైనా పెట్టడానికి ప్రయత్నించారా అని విక్రాంత్ అడిగాడు. కొడుకు అన్నంలో విషం పెట్టాడని దమ్మక్క నిర్ధారించింది. విక్రాంత్ సుమనను తిట్టాడు మరియు ఆమె అలాంటి అహేతుక చర్యలకు ఎందుకు పాల్పడుతుందని ప్రశ్నించాడు.  దాని గురించి స్వామీజీని అడగాలని వల్లభ సూచిస్తున్నాడు. తిలోత్తమ అంగీకరించి ఇక మాట్లాడనని చెప్పింది.   స్వామీజీ మీ సూచనలను పాటిస్తే విశాలాక్షి కళ్లు మూసుకుని హాయిగా నిద్రపోయేదని, అయితే ఆమె నిజం చెప్పలేదని వల్లభ పేర్కొన్నారు.  అలా జరగకుండా ఉండేందుకు నాగయ్యను కట్టడి చేశారని స్వామి వివరిస్తాడు. తిలోత్తమ అంగీకరించలేదు మరియు గురువు వచ్చి గాయత్రి సోదరి ఆ

Prema Entha Madhuram December18 2023 Episode

                                      Prema Entha Madhuram December18 2023 Episode                                                 Bookmark this site to instant open                                                      VISIT FOR DAILY UPDATES image credits to zee tv  ఆర్య మీటింగ్ అయిపోయాక బయటికి వస్తూ ఉంటాడు అక్కడే రిసెప్షన్ దగ్గర దివ్య హరీష్ ఉంటారు ఆర్య అలా వస్తూ ఉండగా వాళ్ళిద్దరూ చూస్తారు... ఆర్య కూడా వాళ్ళను చూసి ఒక్క నిమిషం ఆగి రిసెప్షన్ దగ్గర ఉన్న అమ్మాయిని చూసి మేడం ఇప్పుడే మేనేజర్ గారితో మాట్లాడాను ఆయన ఆలోచించుకొని చెప్తాను అన్నారు అని మాట్లాడినట్టు మాట్లాడి నువ్వు ఎక్కువగా ఆశ్చర్యపోయి నను సార్ అని పిలువకు కూర్చో అని అంటాడు ఆర్య...  ఓకే సార్ అని అమ్మాయి కూర్చుండు పోతుంది.  ఇంతలో దివ్య హరీష్ అక్కడికి వచ్చి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు... ఇక్కడ క్యాటరింగ్ కోసం మేనేజర్ గారితో మాట్లాడదామని వచ్చాను అవును మీరేంటి ఇక్కడ అని ఆర్య అంటాడు.  నీలాంటి వాళ్ళకి ఇక్కడ క్యాటరింగ్ ఇవ్వడానికి ఇదేమైనా చిన్న చిన్న హోటల్స్ అనుకున్నావా ఆర్య వర్ధన్ ఇండస్ట్రీ ఇక్కడ అపార్ట్మెంట్ దొరకడానికే నెలలు పడుతుంద

prema entha maduhuram today episode

Bookmark this site to instant open VISIT FOR DAILY UPDATES ఆర్య ని చూసి ప్రాణభయంతో వణికిపోతున్న జలంధర్. image cutesy by hotstar అప్పుడంటే మనకు తోడుగా ఎవరూ లేరు కాబట్టి అమ్మ మనల్ని కూడా గుడికి తీసుకు వెళ్ళేది అక్కి ఇప్పుడు నాయనమ్మ వాళ్ళు మనకు తోడుగా ఉన్నారు కదా అందుకే అమ్మ ఒక్కతే వెళ్ళింది అమ్మ వచ్చేసరికి మనం టిఫిన్ చేయకపోతే బాధపడుతుంది తిను అక్కీ  అని అభయ్  టిఫిన్ తినిపిస్తాడు.  అన్నయ్య నువ్వు కూడా తిను అని అక్కి అభయ్ కి తినిపిస్తుంది. ఉష రాధా చాలా అదృష్టవంతురాలు ఇలాంటి పిల్లలు ఉన్న కుటుంబాన్ని వదిలేసుకొని వాళ్ళ ఆయన ఎందుకు దూరంగా ఉంటున్నాడు నాకేమీ అర్థం కావట్లేదు అని సుగుణ ఏడుస్తుంది...  ఊరుకో అమ్మ తనకి ఏ ప్రాబ్లం ఉందో అని ఉష అంటుంది. ఇంత చిన్న వయసులోనే అభాయ్ కి ఉన్న ఆలోచన చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందమ్మా చూడు వాళ్ళ చెల్లికి ఎంత చక్కగా మాటలు చెప్పి టిఫిన్ తినిపిస్తున్నాడు అని సుగుణ అంటుంది...మరోవైపు   , ఆర్య అను గురించి ఆలోచిస్తూ ఉంటాడు... జెండి ఈ పని  చేసింది ఎవరో తెలిసిందా అని ఆర్య అంటాడు. తెలిసింది ఆర్య ఇంకెవరు ఆ జలంధరే ఇలా ప్లాన్ చేశాడు అని జెండి చెప్తాడు.వాడికి ఎన్నిసార్లు వార్నిం