Skip to main content

Posts

Showing posts with the label maa tv serials

Karthika Deepam 2 Serial 11th June episode

 Karthika Deepam 2 Serial  11th June episode :-    కార్తీక్‌కి  శౌర్య   దీప ఫోన్‌ నుంచి కాల్ చేసి మాట్లాడటం అది జ్యోత్స్న చూసేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. దీప అంటే నీకు ఇష్టమని అందుకే ముందే పరిచయం ఉన్నా ఇంట్లో ఎవరికీ చెప్పలేదు అని తన భర్త ఇబ్బంది పెడుతుంటే తనకి కూడా తెలీకుండా జైలులో పెట్టావని కార్తీక్‌ని పారిజాతం నిలదీస్తుంది. కార్తీక్ పారు మీద సీరియస్ అవుతుంటే తనకు మొత్తం తెలుసని ఈ దబాయింపు ఏంటి అని అడుగుతుంది.   కార్తీక్:  నువ్వు లేని పోని ఆలోచనలు మనసులో పెట్టుకొని దీపని ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలి అని చూస్తున్నావ్. ఈ రోజు పాయసంలో  మందు కలిపినట్లు ఆ రోజు దీప బ్యాగ్‌లో నువ్వే నెక్లెస్ పెట్టించావ్. మరీ ఆలోచిస్తుంటే జ్యోత్స్న మనసుని చెడగొట్టింది కూడా నువ్వే. పారిజాతం:  దాని మనసుని చెడగొట్టింది నేను కాదురా నువ్వు. అందుకే నేను ఓ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా ఏం జరిగినా సరే నా మనవడికి మనవరాలికి పెళ్లి జరగాలి అనుకున్నాను. మీ ఇద్దరి జీవితాలు కాపాడాలి అనుకున్నాను.  కార్తీక్:  ఈ పెళ్లి జరిగితే మా ఇద్దరి జీవితాలు నాశనం అవుతాయి. నేను జ్యోత్స్నని పెళ్లి చేసుకోలేను. నా మరదలి జీవితం నాశ

Karthika Deepam 2 Serial Today 7th June episode

Karthika Deepam 2 Serial Today 7th June  episode :- దీపని తొంగి తొంగి చూస్తూ మెలికలు తిరిగిపోతున్న కార్తీక్.. బాంబ్ పేల్చనున్న పారిజాతం! Today episode: - imeage creadits ; hotstar కార్తీక్‌ శౌర్య, దీపల చుట్టూ తిరగడాన్ని కాంచన నిలదీస్తుంది. ఎందుకు అలా ఆలోచిస్తున్నావ్ అని అడుగుతుంది. నీ ప్రవర్తన చూస్తుంటే పారిజాతం పిన్ని చెప్పింది నిజమే అనిపిస్తుందని అంటుంది. శ్రీధర్ ఆపడానికి ప్రయత్నిస్తే కార్తీక్ వద్దని పక్కనే కూర్చొని మరో సారి మన మధ్య ఇలాంటి టాపిక్ రాకూడదు అని, తన అత్త కూడా అలా అడగలేదు అని అత్తి నమ్మినప్పుడు అమ్మవి నువ్వు నన్ను నమ్మడం లేదు ఏంటా అని బాధగా ఉందని అంటాడు. కాంచన కార్తీక్, జ్యోత్స్నలకు నిశ్చితార్థం చేసేద్దామని అంటుంది.  imeage creadits ; hotstar ఇక అనసూయ సరుకుల కోసం నడుచుకుంటూ వస్తుంది. దీపని చూసి భయపడుతుంది. దీప కంట్లో పడితే నర్శింహ మీద మిగిలిపోయిన కోపం ఉంటే తన తాట తీస్తుందని పరుగులు పెడుతుంది. ఇక కార్తీక్‌ని ఢీ కొడుతుంది. కార్తీక్ ఎందుకు భయంతో పరుగెడుతున్నారు అని అంటే దీపని చూసి అని చెప్తుంది. మిమల్ని చూసి దీప భయపడాలి కానీ మీరు భయపడటం ఏంటి అని కార్తీక్ అడిగితే రాత్రి నుంచి

Karthika Deepam 2 Serial Today 6thJune episode

  Karthika Deepam 2 Serial Today 6thJune  episode :  దీప ఇచ్చిన వార్నింగ్‌కు నర్శింహ, శోభలు దీపని సిటీ నుంచి పంపించే వరకు వదిలే లేదు అని అనసూయతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode  :  image creadits: hotstar పాపకి ఏం తినపించలేదు అని దీప కార్తీక్ మీద సీరియస్ అవుతుంది. ఇంతలో శౌర్య తనకి బయటకు తీసుకెళ్లి తినిపించాడు అని చెప్తుంది. ఇక శౌర్యని దీప లోపలికి వెళ్లి ఫ్రెష్ అవ్వమని చెప్తుంది. ఇక దీప, కార్తీక్‌లు మాట్లాడుకుంటారు. ఇక దీప కార్తీక్‌తో శౌర్యకు కొత్త కొత్త రుచులు అలవాటు చేయొద్దని దానికి దగ్గర అవ్వొద్దని చెప్తుంది. పరిస్థితులు చక్కబడ్డాక ఇంకో ఇళ్లు చూసుకొని వెళ్లిపోతామని దీప చెప్తుంది. ఇక కార్తీక్ వెళ్తుంటాడు. శౌర్య వచ్చి కార్తీక్‌కు థ్యాంక్స్ చెప్పావా అంటుంది. దీప లేదు అంటే బుంగ మూతి పెట్టుకుంటుంది. దీంతో దీప కార్తీక్‌ దగ్గరకు వెళ్తుంది. కార్తీక్ దీపతో తిట్టాల్సినవి ఏమైనా మర్చిపోయారా అండీ అని అడుగుతాడు. దీప లేదు అని థ్యాంక్స్ చెప్తుంది.  పారిజాతం:  ఆహా చిలకా గోరింకల్లాగా ఎంత బాగా మాట్లాడుకుంటున్నారో.. సారీలు, థ్యాంక్స్

karthikadeepam 2 today episode

 kartikadeepam today episode story  Karthika Deepam 2 Serial Today Episode: దీప పుట్టిన రోజు కూడా జ్యోత్స్న పుట్టినరోజు నాడే అని ఇంట్లో తెలియడంతో ఇద్దరికీ ఒకేసారి పుట్టినరోజు చేయడంతో ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode  :  సౌర్య పువ్వులు కోయడానికి వస్తే బంటు వచ్చి అడ్డుకుంటాడు. ఇక సౌర్య పువ్వులు కోయనివ్వడం లేదని తన తల్లికి చెప్తుంది.  ఇక అమ్మమ్మకు చెప్తాను అని సౌర్య అంటే పారిజాతం వచ్చి ఆపి వద్దమ్మా నువ్వు కోసుకో అని చెప్తుంది. బంటు అడ్డుకుంటే పారిజాతం ఆ పిల్లని అడ్డుకోకురా ఆ పిల్లతో నాకు పని ఉందని చెప్తుంది.  మరోవైపు జ్యోత్స్న పుట్టిన రోజు సందర్భంగా ఇంటిని అందంగా రెడీ చేస్తారు. అందరూ జ్యోత్స్నని విష్ చేస్తారు. జ్యోత్స్న కార్తీక్ తల్లి కాంచన కాళ్లకు మొక్కుతుంది.  దీంతో కాంచన త్వరగా కార్తీక్‌ను పెళ్లి చేసుకొని తన ఇంటికి వచ్చేయ్ మని రాబోయే పుట్టిన రోజు తన కోడలిగా తన ఇంట్లో జరగాలి అని అంటుంది. ఇక జ్యోత్స్న కార్తీక్ దగ్గరకు వెళ్లి బావ నాకు విష్ చేయవా అని అడుగుతుంది.  దీంతో కార్తీక్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తే ఇంకేం లేదా అని అడుగుతుంది. ఇ

Brahmamudi December 02 Episode

   Bookmark this site to instant open      VISIT FOR DAILY UPDATES రాజ్ ని బోల్తా కొట్టించిన కావ్య.. కనకంకి ఊహించని ఝలక్ ఇచ్చిన రుద్రాణి మీకు శృతికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని రాజ్ ని కావ్య నిలదీస్తుంది. నేను బాస్ ని తను ఎంప్లాయ్ అని రాజ్ అంటాడు. అవునా ఇంట్లో పెళ్ళాన్ని వదిలేసి ఆఫీసులో ఇంకొక అమ్మాయిని తగులుకున్నావు అని కావ్య అంటుంది. శృతికి నాకు సంబంధం ఉందని నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా అని రాజ్ కావ్య నిలదీస్తాడు. సాక్ష్యం కావాలా అని కావ్య అంటుంది ఒకవేళ సాక్ష్యం చూపిస్తే మీరు నిజం ఒప్పుకుంటారా అని అడుగుతుంది. ముందు నువ్వు సాక్ష్యం చూపించు అని రాజ్ గట్టిగా అంటాడు.... చూడండి రాజ్ అని  శృతి తో ఉన్న ఫోటో కావ్య చూపిస్తుంది. చూశారా ఇప్పుడు చెప్పండి. మీ ఇద్దరి మధ్య ఏం లేదని అంటారా ఆ చనువు నేను చూశాను అని కావ్య అంటుంది. ఇదా ఈ ఫోటో చూసి నువ్వు ఇలా సంబంధం అంట కట్టేస్తావా ఆఫీస్ లో ఒక కొలీగ్ తో కాస్త క్లోజ్ గా ఉంటే ఇలా అనేస్తావ అని రాజ్ అంటాడు. ఒక ఫోటో చూసి ఒక అమ్మాయి మీద నింద వేస్తావా.. అనుమానిస్తావా అని అంటాడు రాజ్. ఒక ఆడపిల్లని అనుమానించడం కాదు ఇప్పుడు నాకు మీ ఇద్దరి మధ్య ఏమీ లేదని సాక్ష్యం కావాలి

Krishna Mukunda Murari 29 november episode

Click the Bell icon to update notifications on your mobile మురారి ముందు కృష్ణని అడ్డంగా బుక్ చేసిన ముకుందా.. రేవతి అత్తయ్య మీరు జరుగుతుంది అంటే సరిపోదు అందుకు తగ్గ ఆధారాలు చూపించండి అని ముకుంద నిలదీస్తుంది. పెద్దపల్లి ప్రభాకర్ చెట్లమ్మ చెల్లమ్మ అని చెప్పాడే కానీ, వాటితో పాటు మర్డర్ చేశాను అన్న విషయాన్ని దాచి పెట్టాడు. మురారి మీద మర్డర్ అటెండ్ చేసి జైలుకు వెళ్లాడు. ఇంత చెప్పినా కూడా మీరు కృష్ణ భజన చేయడం మీ వయసుకి కరెక్ట్ కాదు అత్తయ్య అని ముకుందా హితబోధ చేస్తుంది. రేవతి కోపంగా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావ్ అని అరుస్తుంది... నేను చాలా తక్కువ మాట్లాడుతున్నాను అత్తయ్య, అయినా నేను నిజాలే చెబుతున్నాను అత్తయ్య మీలా నేను బ్రమలో బ్రతకడం లేదు వాస్తవంలో బ్రతుకుతున్నాను అని ముకుందా సర్ది చెప్పుకుంటుంది. ఇకనైనా మీరు మీ మనసు మార్చుకొని మా అత్తయ్య చెప్పినట్లు నడుచుకోండి. మా అత్తయ్య ఏం పిచ్చిది కాదు అని అనగానే మా అక్క ఏం పిచ్చిది కాదు. నువ్వే తనని మాయ మాటలు చెప్పి మార్చేసావు అని రేవతి కోపంగా అంటుంది. నేను చెబితే మారిపోయి నమ్మేంత పిచ్చిది కాదు అని ఈ సిటీలో అందరికీ భవాని అత్తయ్య ఆటిట్యూడ్ గురించి తెలుసు అ

Guppedanta Manasu November 29 2023 Episode

Click the Bell icon to update notifications on your mobile Guppedanta Manasu November 29 2023 Episode వసుధార రిషి తో చాలా థ్యాంక్స్ మీరు లేకపోయి ఉంటే నేను ఈరోజు జైల్లో ఉండేదాన్ని అంటూ రిషి చేతిని తన చేతిలోకి తీసుకొని థాంక్స్ చెప్తుంది వసుధార.రిషి ఏంటి వసుధార నీకు ఏదైనా కష్టం వచ్చిందంటే నేను ఏలా ఊరుకుంటాను అనుకున్నావు నీ దగ్గరికి వచ్చే ప్రతి కష్టం నన్ను దాటి రావాలి నిన్ను ఎవరైనా టచ్ చేయాలంటే ఫస్ట్ నన్ను టచ్ చేసి తర్వాత నీ దగ్గరికి రావాలి నిన్ను అవమానించడానికి అయినా అనుమానించడానికి ఎవరైనా వస్తే అది నన్ను దాటుకుని రావాలి నేనుండగా నిన్ను అన్ని అవమానాల పాలు కష్టాలపాలు ఎలా చేస్తాను అనుకున్నావు వసుధార అంటాడు రిషి. వసుధార ఏమో తెలియదు సార్ నాకు కాలేజీలో జరిగిన గొడవ చూసి భయం వేసింది చిత్ర నావల్లే సూసైడ్ ప్లాన్ చేశాను అని రాసిన లెటర్ చూశాక నాకు ఒక్కసారిగా చెప్పలేనంత భయం వేసింది అలాగే చెప్పలేనంత బాధ కూడా కలిగింది. నేను ఒక ఆడదాన్ని కదా సార్ నా వల్ల ఒక ఆడపిల్ల ఇన్ని బాధలు పడుతోంది అని తెలిసి కూడా నేను భయపడకుండా బాధపడకుండా ఎలా ఉంటానో సర్అది కూడా మొత్తం నా వల్లే జరిగింది అన్ని కాలేజీలో విలేకరుల ముందు

Krishna Mukunda Murari 28 november episode 325

Click the Bell icon to update notifications on your mobile Krishna Mukunda Murari 28 november 325 episode  తన జీవితం సర్వనాశనమయ్యే దశలో ఉందని రేవతి మురారి ఆవేదన వ్యక్తం చేసింది. కృష్ణుడు తప్పు చేశాడని రుజువైన తర్వాత మాత్రమే ఈ పెళ్లి జరగాలనే షరతు గురించి తన సోదరితో కమ్యూనికేట్ చేయాలని రేవతి నమ్ముతుంది. అయితే, ఆ సమయంలోనే ముకుందుడు వచ్చి చిన్న అత్తయ్యను ఉద్దేశించి మాట్లాడాడు. నన్ను చూడటం వల్ల మీరు నోరు మెదపలేని స్థాయికి ఆవేశపడతారు మరియు ఈ భావన అందరికి కూడా ఉంటుంది. ముకుంద తన సోదరిని సంబోధించడానికి ఆ పేరును ఉపయోగించడం మానుకోవాలని రేవతి పట్టుబట్టింది, అది తన కోపాన్ని రేకెత్తిస్తుంది. ముకుంద తన మేనమామను ఎందుకు అంత కోపంగా ఉన్నాడు మరియు అతను తన ప్రేమ కథను ఎందుకు పునరావృతం చేస్తున్నాడని అడుగుతాడు. దీంతో రేవతి స్పందిస్తూ.. తమ పెళ్లి తమదని, తన పెళ్లి తనదని చెప్పింది. దాంతో భవానీ మామగారు ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. మురారి మరణం అంచున ఉన్నాడు. మురారి గత జన్మలో కృష్ణుని భార్య అయినప్పటికీ, ఈ జన్మలో ఆమె మురారి భార్య. కృష్ణ, మురారి మళ్లీ కలిసి ఉండరని ముకుంద గట్టిగా చెప్పారు. అలా జరుగుతుందని రేవతి ఎలా

Krishna Mukunda Murari 27 november episode

Click the Bell icon to update notifications on your mobile Krishna Mukunda Murari 27 november episode  భవానీని నీలదీసిన మురారి.. ముకుంద మురారిన పెళ్లి ఆపడానికి నందు స్కెచ్ ముకుంద మురారి కి నేను పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాను. మరియు ఈ నిర్ణయం మారదు. ఈ విషయంలో ఎవరైనా నన్ను వ్యతిరేకించాలనుకుంటే, వారి ప్రయత్నం పరధ్యానంగా మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని మురారికి తెలియజేసినట్లు భవాని కృష్ణవేణికి హామీ ఇచ్చింది మరియు కృష్ణుడు కలత చెందుతూ ఇంటి నుండి బయటకు వస్తాడు. కృష్ణుడి రాక కోసం ఎదురు చూస్తున్న మురారి అతని బాధను గమనించి, తనని ఏదో ఇబ్బంది పెడుతున్నారని గ్రహించాడు. అతను అతనిని సంప్రదించి, వారి ఇంట్లో వారు అతనిని పిలిచిన పేరు గురించి ఆరా తీస్తాడు. అంతా బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కృష్ణ స్పందిస్తూ. అయితే, మురారి సత్యాన్ని నొక్కి చెబుతాడు మరియు కృష్ణుడి చేతిని అతని నెత్తిపై అద్ది, నిజాయితీగా ఉండమని అడుగుతాడు. సరిగ్గా తినలేదని కృష్ణుడు ఒప్పుకున్నాడు. దానికి సమాధానంగా, మురారి తన కోసం టిఫిన్ తెచ్చానని మరియు తినమని చెప్పాడు. మురారి వెంటనే వారి ఇంటికి వస్తానని కృష్ణకు తెలియజేస్