Skip to main content

Posts

Showing posts with the label Trinayani

Trinayani December 06 EPISODE

Bookmark this site to instant open VISIT FOR DAILY UPDATES నా దగ్గర డబ్బు లేదనే కదా మీరందరూ నన్ను చులకన చేసి మాట్లాడుతున్నారు మూడు కోట్లు విలువ చేసే బంగారం ఉంది అని సుమన అంటుంది. నీ దగ్గర ఎంత బంగారం ఉన్నా తినాల్సింది అన్నమే బంగారాన్ని తినలేవు కదా ముందు అది తెలుసుకో అని విక్రాంత్ అంటాడు. ముందు ఆ పెద్ద బొట్టమ్మ ని ఇంట్లోకి రానివ్వకుండా చేస్తే నేను బాగుంటాను అని సుమన ఆలోచిస్తుంది. కట్ చేస్తే, సుమన హాల్లో విస్తరాకు వేసి అందులో అన్నం వడ్డిస్తుంది. ఇంతలో హాసిని పావని మూర్తి మెట్లు దిగుతూ ఉంటారు. మీ పిన్ని లేని కానుంచి నాకు ఎక్కువగా టైం పాస్ అవ్వట్లేదుమ్మ అని పావన మూర్తి అంటాడు. ఎక్కువగా ఆకలి వేస్తుంది ఆ బాబాయ్ అని హాసిని అంటుంది. అర్థమయ్యేలా చెప్పమ్మా అని పావని మూర్తి అంటాడు. సుమన నీకోసం  అన్నం పెడుతుంది అని డమ్మక్క అంటుంది. అవునా నా కోసమేనా అని పావను మూర్తి వచ్చి ఇస్తారాకు ముందు కూర్చుంటాడు.బాబాయ్ హాల్లో పక్క వేస్తే నా కోసమే వేసావా అని పడుకుంటావు ఇస్తాట్లో అన్నం పెడితే నాకేనా అని తింటావా ఏంటి అది నీ కోసం కాదు అని సుమన అంటుంది. ఎవరికోసం అని విక్రాంత్ అడుగుతడు . ఇంట్లో ఆడవాళ్ళకి రాణి ఆలోచన సు