Skip to main content

Posts

Showing posts with the label prema entha madhuram

prema entha madhuram today episode june 6 th

 Prema entha madhuram today episode :- వర్థన్‌ ఫ్యామిలీని ఊరొదిలి వెళ్లిపోమ్మన్న స్వామి  Today  Serial  Episode  :-    Prema Entha Madhuram  Serial Today Episode :   వర్దన్‌ కుటుంబంలో వ్రతం చేయడానిని అన్ని ఏర్పట్లు చేస్తారు. ఊరి జనం కూడా వ్రతానికి వస్తుంటారు. అంతా హడావిడిగా ఉంటుంది. ఇంట్లో వ్రతానికి రెడీ అవుతున్న ఆర్య పంచె కట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంటాడు. ఇంతలో అను వచ్చి ఆర్యకు పంచె కడుతుంది. దీంతో ఆర్య అనుకు థాంక్స్‌ చెబుతాడు. ఆర్య:  మన ఇంట్లో ఎప్పుడు వ్రతం జరిగినా నువ్వు మహాలక్ష్మిలా నగలు వేసుకుని వ్రతంలో కూర్చునే దానివి. కానీ ఇప్పుడు అను:  సార్‌ నువ్వు పక్కన ఉండటమే నాకు పెద్ద అలంకారం ఇక నగలతో నాకేం పని రండి సార్‌.  భానుకు తాకట్టు పెట్టమని ఇచ్చిన నగలు టేబుల్‌ మీద కనిపిస్తాయి. సార్‌ ఈ నగలు తాకట్టుపెట్టమని భానుకు ఇచ్చాము కదా అని అందులో ఉన్న లెటర్‌ చదువుతుంది. అందులో మా అక్క ఎప్పడు లక్ష్మీదేవిలా ఉండాలి అని రాసి ఉంటుంది. సరే అని ఇద్దరూ వ్రతానికి వెళ్తారు. వర్థన్‌ ఇంటి దగ్గరకు నీలకంఠం వస్తాడు. అటు ఇటు తిరుగుతుంటే.. అమ్మాయి కోసం చూస్తున్నారా? అని కోటి అడిగితే తల్లీకూతుళ్లను ఇంట్లో పెట్టి

prema entha maduram today episode jan18

                            Prema entha Madhuram  today episode jan18 image credits : zee 5 Prema Entha Madhuram January 18 2024 Episode 1155:  సుగుణ వాళ్ళ ఇంటికి వస్తాడు ఘోర.  సుగుణ : ఎవరు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని  అంటుంది.  ఘోర : పోను నాకు పిల్లలు కావాలి అని  అంటాడు. హరీష్ : మా ఇంటికి వచ్చి పిల్లలు కావాలంటే నువ్వు ఎవర్రా నువ్వు బయటకి నువ్వు అని  అంటాడు.   ఘోర  : నేను వచ్చింది పోవడానికి కాదు పిల్లల్ని తీసుకువెళ్లడానికి వచ్చాను అని నవ్వుతూ ఉంటాడు.   అర్య వచ్చి ఘోరాన్ని కొడతాడు. ఘోర  : నువ్వు తప్పు చేస్తున్నావ్ నా దారికి అడ్డు రాకు నా శక్తి ఏంటో నీకు తెలియదు అని అంటాడు . ఆర్య : నీలాంటి వాళ్ళను చాలా చూశాను ని బెదిరింపులకు నేను భయపడను అని  అంటాడు. ఘోర : పిల్లని ఎవరు కాపాడలేరు నా నుంచి అని  అంటాడు. ఆర్య : నీలాంటి వాళ్ళ చూపే కాదు కదా ఇంకెవరు చూప్పుని నీ పిల్లల మీద నేను ఉన్నంత వరకు పడనివ్వను అని  ఘోరాన్ని బయటకి నెట్టేస్తాడు.   అర్య అని పిల్లలు కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటారు.  ఘోర :  నా ఆశయానికి అడ్డు వచ్చావు కదా మళ్లీ వస్తాయా ఇంట్లో మనశ్శాంతి లేకుండా వినాశనం సృష్టిస్తా అంటూ  వెళ్ళిపోతా

prema entha madhuram today episode jan 6

            Prema entha madhuram today episode jan 6 పిల్లల్ని పట్టుకొని చంపేద్దామంటున్న జలంధర్.. image credits : zee5 ఆకాంక్ష : అన్నయ్య ఇక నావల్ల కాదు కాళ్లు నొస్తున్నాయి అని అంటుంది. యాదగిరి పిల్లల కోసం వెతుకుతూ యాదగిరి  వాళ్ళ ఫ్రెండ్ కి ఫోన్ చేసి రేయ్ మల్లేష్ పిల్లల ఫోటోలు నీకు సెండ్ చేశాను మనవాళ్ళందరికీ పంపించి పిల్లలను వెతికించరా  అని అంటాడు.  ఆకాంక్ష : పిల్లలిద్దరూ ఒక గుడి దగ్గరికి వచ్చి అన్నయ్య ఇక నేను నడవలేను నా కాళ్లు బాగా నోస్తున్నాయి కాసేపు కూర్చుంటాను అని  కూర్చుంటుంది.  వాళ్ళిద్దరూ గుడిలో కూర్చోగానే ఒక అతను బండి తెచ్చి అడ్డంగా పెడతాడు.  అక్కడికి ఆర్య వచ్చి అక్కడున్న వాళ్ళందరిని అడిగి  పిల్లలని చూడకుండానే వెళ్ళిపోతాడు. అను ఉష కూడా పిల్లల కోసం వెతుకుతూ ఉంటారు ఉష: రాధ గారు పార్కులో కూడా పిల్లలు లేరు ఎక్కడికి వెళ్ళుంటారు అని  అంటుంది. రాధ : వాళ్ళు ఎక్కడికి వెళ్లారు నాకు అర్థమైంది ఉష అని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకువచ్చి ఉషా వీల ఇంటికి వచ్చుంటారేమో వెళ్లి అడుగు అని అంటుంది. ఉషా : మీరు కూడా రండి రాధ గారు అని అంటుంది. అను  : నేను అక్కడికి వస్తే పిల్లలు ఇంట్లో నుంచి వెళ్లిపోయారన

prema entha madhuram today episode.. jan 5

  అనుని పెళ్లికి ఒప్పించడానికి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన పిల్లలు.. image credits : zee 5 మీరు ఆ పని మాత్రం చేయకండి అని అను అంటుంది. ఆర్య: రాధ గారు నేను మీ మంచి కోసమే చెప్తున్నాను ఈ పెళ్లికి ఒప్పుకోవడం వల్ల మీకు నష్టమేమీ జరగదు పెళ్లి లోపు నీ భర్తని వెతికితేస్తాను  అంటాడు. అను : ఈ జన్మకు నాకు పిల్లలు పిల్లలకు నేను అంతే ఇంకే బంధం నాకు అక్కర్లేదు దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని  అంటుంది.  ఆర్య : మీరు పిల్లల గురించి అయినా అర్థం చేసుకోవాలి కదా అండి మీ ప్రాబ్లం ఏంటో చెప్తేనే కదా నేను ఆ సమస్యకు పరిష్కారం వెతికేది రాద గారు ఈ పెళ్లి వల్ల మీకు నష్టం మాత్రం జరగదు నన్ను నమ్మండి లేదు అంటే మాత్రం మన ఇద్దరిలో ఎవరో ఒకరు త్యాగం చేయాలి మీకోసం నేను అధ్యాయం చేస్తాను కానీ నీకు మాత్రం ఎలాంటి ఆపద కలగనివ్వను అని  వెళ్ళిపోతాడు. మరోవైపు  అను పిల్లల దగ్గరికి వెళ్లి  ఏడుస్తూ ఉంటుంది.   మీరు తండ్రి కోసం ఎంతగానో ఆరాటపడుతున్నారు కానీ నేను మీ నాన్న దగ్గరికి చేర్చలేను నన్ను క్షమించండి ఈ జన్మకు మన ముగ్గురం మాత్రమే ఇక్కడే ఉంటే అనార్థం జరుగుతుంది పిల్లల్ని తీసుకుని ఎవరికీ కనబడనంత దూరం వెళ్ళిపోతాను అని అను ఏడుస్తుంది. మరోవ

prema entha masuram december 29 episode

                                                                  Bookmark this site to instant open                                                                       VISIT FOR DAILY UPDATES image creadits ; zeetv  donga swamuluga vachchina rowdylanu kotti pillalanu kapadina arya Ayyappa swamuluga vacchi pujalo kurchuntaru. guru swamy pooja cheyistu unte pillalu pooja chestu untaru. andaru swamulu swamiye saranam ayyappa saranam antu untaru.  swamy ayyappa swamiki pette prasadam kanne swamulu nethimid moosukoni ravali ani guruswamy cheptadu. alaage swamy ani ade valla talalakshi ayyappa swamy taval katti lopaliki tisukeltadu arya. lopaliki thisukuvelli kanya swamula cheta prasad thisukuvachchi guru swamiki ippistadu.  swamy pujalo peta tuli ante chala ishtam andaru utsahamga peta tuli adandi ani antadu guruswamy. andulo rowdeelu andaru swamuluga kalisipoyi pillalni iddarini ethukoni adutu untaru ippudu padi deepam veliginchabotunnaru lytelonny half chestaru ippudu e pani muginchuk

prema entha madhuram today episode december 27

                                                                             Bookmark this site to instant open                                     VISIT FOR DAILY UPDATES ఈరోజు ఎపిసోడ్ లో తల్లిని ల్యాండ్ పేపర్స్ అడుగుతాడు ఆర్య. నిజం చెప్పలేక నిలబడుతుంది సుగుణ. అప్పుడే సురేష్ వచ్చి... image credits ; zee tv arya : nenu konchem bijiga unnaanu rendu rojullo aa pani pettukundam antu tallini malli land papers adugutadu.  suguna: a papers naa daggara levu antu jarigindanta cheptundi .  divya: talli meeda koppaduthu aroju land ichcheddam ante nee koduku adlukunnadu.. iroju ekanga papers lekunda chesesavu ani kekalu vestundi. jyothi: astilo naakkuda vata untundi. yadagiri: nenemaina ninnu asthi kosam ibbandi pettana, nuvvenduku adugutunnavu ani bharyani mandalistadu.  suguna: kannitito naa koduku surya ki manchi cheddamanukoni edo cheyaboyanu kani ila mosapotanu anukoledu antu edustu andariki kshamapana cheppukuntundi.   arya : a papers ela thisukuravalo naaku telusu nee pelliki elanti doka r

prema entha madhuram today episode december 19

                             Prema entha madhuram today episode december 19                                         Bookmark this site to instant open                                            VISIT FOR DAILY UPDATES image credits to : hotstar Prema Entha Madhuram Today Episode december 19: నా జోలికి వస్తే ఊరుకుంటాను ....!కానీ నా వాళ్ళ జోలికి వస్తే ఊరుకోను..., . ఇప్పటివరకు చాలా చేశావు ఇకమీదట ఆపేయ్, నీ మంచికే చెప్తున్నాను అని ఛాయదేవిని హెచ్చరించి వెళ్ళిపోతాడు ఆర్య. ఆ తర్వాత డబ్బు కోసం  ఏం చేయాలా అని ఆలోచిస్తూ    బయట  నుంచొని ఉంటాడు ఆర్య... అది చూసిన దివ్య  తల్లి  దగ్గరికి  వచ్చి బట్టలు  కొంటే  సరిపోతుందా,..!. బంగారం కొనాలిగా  అని గట్టిగా అరుస్తుంది....! సుగుణ : ఎందుకలా అరుస్తున్నావు, బట్టల కోసం నాలుగు లక్షలు ఖర్చు చేయించావు, ఇప్పుడు మళ్ళీ బంగారం అంటున్నావు అలా ఎలా అడుగుతున్నావు హరీష్ తో మన ఇంటి పరిస్థితి ఇది అని ఒక్క మాట అయినా చెప్పావా అని మందలిస్తుంది... Divya: ఇంటి పరిస్థితి బాగోలేదని పెళ్లి ముహూర్తం ఆగదు కదా.. suguna: సరే ఏదో ఒకటి చేద్దాము, గట్టిగా అరవకు.. నా కొడుకు వింటే బాధపడతాడు