Skip to main content

Posts

Showing posts with the label Krishna Mukunda Murari 29 november episode

Krishna Mukunda Murari 29 november episode

Click the Bell icon to update notifications on your mobile మురారి ముందు కృష్ణని అడ్డంగా బుక్ చేసిన ముకుందా.. రేవతి అత్తయ్య మీరు జరుగుతుంది అంటే సరిపోదు అందుకు తగ్గ ఆధారాలు చూపించండి అని ముకుంద నిలదీస్తుంది. పెద్దపల్లి ప్రభాకర్ చెట్లమ్మ చెల్లమ్మ అని చెప్పాడే కానీ, వాటితో పాటు మర్డర్ చేశాను అన్న విషయాన్ని దాచి పెట్టాడు. మురారి మీద మర్డర్ అటెండ్ చేసి జైలుకు వెళ్లాడు. ఇంత చెప్పినా కూడా మీరు కృష్ణ భజన చేయడం మీ వయసుకి కరెక్ట్ కాదు అత్తయ్య అని ముకుందా హితబోధ చేస్తుంది. రేవతి కోపంగా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావ్ అని అరుస్తుంది... నేను చాలా తక్కువ మాట్లాడుతున్నాను అత్తయ్య, అయినా నేను నిజాలే చెబుతున్నాను అత్తయ్య మీలా నేను బ్రమలో బ్రతకడం లేదు వాస్తవంలో బ్రతుకుతున్నాను అని ముకుందా సర్ది చెప్పుకుంటుంది. ఇకనైనా మీరు మీ మనసు మార్చుకొని మా అత్తయ్య చెప్పినట్లు నడుచుకోండి. మా అత్తయ్య ఏం పిచ్చిది కాదు అని అనగానే మా అక్క ఏం పిచ్చిది కాదు. నువ్వే తనని మాయ మాటలు చెప్పి మార్చేసావు అని రేవతి కోపంగా అంటుంది. నేను చెబితే మారిపోయి నమ్మేంత పిచ్చిది కాదు అని ఈ సిటీలో అందరికీ భవాని అత్తయ్య ఆటిట్యూడ్ గురించి తెలుసు అ