Skip to main content

Posts

Showing posts with the label pre

Prema Entha Madhuram Today Episode December 12

కట్నంగా రూ.50 లక్షలు ఇస్తానని ఒప్పుకుంటాడు సూర్య కానీ ఎలా సంపాదించాలో అర్థం కాక ఇరకాటంలో పడిపోవటంతో కథ ఏం మలుపు తిరుగుతుందో అనే ఉత్కంఠత ఏర్పడుతుంది.   ఆ ఆస్తి నలుగురు పిల్లలకి దక్కుతుంది. దాంట్లో మా ఆవిడకి కూడా వాటా ఉంటుంది అంటాడు యాదగిరి. హరీష్ తండ్రి :  అలాగే కానివ్వండి నేనేమీ కాదనలేదు కదా, ల్యాండ్ మొత్తం హరీష్ కి రాసేయండి. మిగిలిన ముగ్గురికి ఎంత వాటా వస్తుందో అంత డబ్బులు నేను ఇచ్చేస్తాను. దివ్య, జ్యోతి అందుకు ఒప్పుకుంటారు కానీ ఆర్య ఒప్పుకోడు 50 లక్షలు క్యాష్ ఇస్తాను అని మాట ఇస్తాడు. హరీష్ వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. మాన్సీ :  ఏంటి ఈ హరీష్ ఇంకా ఫోన్ చేయలేదు అనే లోపు హరీష్ ఫోన్ చేస్తాడు. హరీష్:  మనం అనుకున్నది ఒక్కటి, జరిగింది ఒకటి వాళ్లు క్యాష్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు అంటాడు. అదీ మన మంచికే అని చెప్పి నవ్వుతూ ఫోన్ పెట్టేస్తుంది ఛాయాదేవి. మాన్సీ:  ప్లాన్ ఫెయిల్ అయినందుకు బాధపడకుండా నవ్వుతారేంటి, మా బ్రో ఇన్ లా కి 50 లక్షలు నిమిషాల్లో వస్తాయి. ఛాయాదేవి:  ఆర్యకి అయితే వస్తాయి కానీ సూర్యకి రావు. అతను కష్టపడి సంపాదించాలనుకుంటాడు పెళ్లిలోపు అంత డబ్బు సంపాదించలేడు చచ్చినట్టు ల్యాండ్ రా