Skip to main content

Posts

Showing posts with the label prema entha maduram december 13 episode

prema entha maduram december 13 episode

prema entha maduram december 13 episode  పెళ్లి షాపింగ్ కి రమ్మని హరీష్ పిలుస్తాడు. ఆ మాటలు విన్న సుగుణ షాక్ అవుతూ సరే బాబు అంటూ ఫోన్ పెట్టేస్తుంది   దివ్య -  విన్నారు కదా  షాపింగ్ అంట..    కట్నం 50 లక్షలు సంగతి పక్కనపెట్టు.. ఇప్పుడు షాపింగ్ చేయటం ఎలాగో ఆలోచించండి. జ్యోతి-   అక్కడికి వెళ్ళాక ఎలాగో పరువు పోవడం తప్పదు, అదేదో ఇక్కడే చెప్పేయండి షాపింగ్ కి రావటం కుదరదని.  దివ్య - నేను చెప్పలేనమ్మ నువ్వే చెప్పు. సుగుణ - ఏం చేద్దాం నాన్న అని ఆర్యని అడుగుతుంది. ఆర్య - అందరం షాపింగ్ కి వెళ్తున్నాము బయలుదేరండి. ఆ తర్వాత ఆర్య జెండే దగ్గరికి వెళ్తాడు. ఆఫీస్ ఫైల్స్ మీద సంతకం పెడుతూ 50 లక్షల చెక్కు మీద సంతకం పెట్టబోతూ ఈ చెక్ ఎవరికి అని అడుగుతాడు. జెండ - నీకే ఆర్య, పెళ్ళికి 50 లక్షలు కావాలి కదా. ఆర్య - నేను అడగలేదే.  జెండే-  అడగకపోయినా నీకు అవసరం కదా. ఆర్య - 50 లక్షలు తీసుకోవటానికి నేనిప్పుడు ఆర్యని కాదు సూర్యని, ఆ డబ్బులు ఖర్చు పెట్టేటట్లయితే నేను సూర్యలాగా ఈ ఇంటికి రావాల్సిన అవసరం లేదు.  సూర్యలాగే కష్టపడి సంపాదిస్తాను. జెండే- కానీ ఇంత తక్కువ సమయంలో అంత ఎక్కువ డబ్బు సంపాదించాలంటే ఏదైనా మిరాకిల్ జరగా