Skip to main content

prema entha maduhuram today episode

Bookmark this site to instant open

VISIT FOR DAILY UPDATES


ఆర్య ని చూసి ప్రాణభయంతో వణికిపోతున్న జలంధర్.

image cutesy by hotstar
      • అప్పుడంటే మనకు తోడుగా ఎవరూ లేరు కాబట్టి అమ్మ మనల్ని కూడా గుడికి తీసుకు వెళ్ళేది అక్కి ఇప్పుడు నాయనమ్మ వాళ్ళు మనకు తోడుగా ఉన్నారు కదా అందుకే అమ్మ ఒక్కతే వెళ్ళింది అమ్మ వచ్చేసరికి మనం టిఫిన్ చేయకపోతే బాధపడుతుంది తిను అక్కీ  అని అభయ్  టిఫిన్ తినిపిస్తాడు. 
అన్నయ్య నువ్వు కూడా తిను అని అక్కి అభయ్ కి తినిపిస్తుంది. ఉష రాధా చాలా అదృష్టవంతురాలు ఇలాంటి పిల్లలు ఉన్న కుటుంబాన్ని వదిలేసుకొని వాళ్ళ ఆయన ఎందుకు దూరంగా ఉంటున్నాడు నాకేమీ అర్థం కావట్లేదు అని సుగుణ ఏడుస్తుంది...
 ఊరుకో అమ్మ తనకి ఏ ప్రాబ్లం ఉందో అని ఉష అంటుంది. ఇంత చిన్న వయసులోనే అభాయ్ కి ఉన్న ఆలోచన చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందమ్మా చూడు వాళ్ళ చెల్లికి ఎంత చక్కగా మాటలు చెప్పి టిఫిన్ తినిపిస్తున్నాడు అని సుగుణ అంటుంది...మరోవైపు  
  • , ఆర్య అను గురించి ఆలోచిస్తూ ఉంటాడు...
  • జెండి ఈ పని  చేసింది ఎవరో తెలిసిందా అని ఆర్య అంటాడు. తెలిసింది ఆర్య ఇంకెవరు ఆ జలంధరే ఇలా ప్లాన్ చేశాడు అని జెండి చెప్తాడు.వాడికి ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చిన ఇలాగే మళ్లీ చేస్తూ ఉంటాడు వాన్ని ఇంకేం చేయాలి అన్నయ్య అని నీరజ్ అంటాడు. వాడికి వార్నింగ్ ఇస్తే సరిపోదు నీరజ్ భయం చస్తానేమో అనే భయాన్ని పరిచయం చేయాలి ప్రతిక్షణం భయపడుతూ ఉండాలి నా అను కనిపించిందన్న ఆనందం కొద్దిసేపు కూడా లేకుండా చేశాడు వాడిని ఊరికే వదిలిపెట్టను ఏ రేంజ్ లో టార్చర్ చూపెడతాను చూడు అని ఆర్య అంటాడు. మరోవైపు  
  • , అను ఇంటికి వస్తుంది. ఏంటమ్మా అను నైట్ అంతా ఎక్కడికి వెళ్లావు ఇంటికి రాలేదేంటి పిల్లలు నీకోసం ఎంత టెన్షన్ పడ్డారో తెలుసా అక్కి అయితే నువ్వు వచ్చాక టిఫిన్ చేస్తానని ఏడుస్తూ నైట్ అంతా నిద్రపోలేదు ఏదో ఒకటి నచ్చచెప్పి నైటు పడుకోపెట్టాను అని సుగుణ అంటుంది. గుళ్లో పూజ అయిపోయిన తర్వాత ప్రవచనం చెప్తుంటే అక్కడే ఉండి పోయానా ఆంటీ అని అను చెప్తుంది....

  • కాని తెల్లవారు గట్ల కూడా అక్క టిఫిన్ చేయకుండా అలాగే కూర్చుంది ఇందాకే అభయ్ టిఫిన్ చేయకపోతే అమ్మ బాధపడుతుంది అక్కి అని తనకు తినిపించి తను తిన్నాడు నిజంగా నీ పిల్లలు చాలా మంచి వాళ్ళ అమ్మ నిన్ను అర్థం చేసుకున్నారు అని సుగుణ అంటుంది. వాళ్లు అర్థం చేసుకున్నారు కాబట్టే నేను సంతోషంగా లేకపోయినా మనశ్శాంతిగానైనా ఉంటున్నానా ఆంటీ వాళ్లే నా ప్రపంచం కదా అని అను అంటుంది. ఏంటమ్మా అంత నీరసంగా ఉన్నావు అని సుగుణ అంటుంది.అమ్మ నిన్నటి నుంచి రాధా గారు ఏమీ తినలేదు కదా గుడిలో నిద్ర కాచి ఉంది నీరసంగా ఉండక ఎలా ఉంటుంది అని ఉష అంటుంది....

  • అయ్యో నా మతిమరుపు తగలెయ్య రాధా నువ్వు వెళ్లి ఫ్రెష్  అయ్యి తినమ్మా ఏమైనా వెళ్ళు అని సుగుణ అంటుంది. మరోవైపు  
  • , పిల్లలు నా కోసం ఏడుస్తూ కూర్చున్నారా అని అను అంటుంది. వాళ్ళ అమ్మని చూడగానే ఇద్దరు పరిగెత్తుకెళ్ళి వాళ్ళ అమ్మని కౌగిలించుకొని ఏడుస్తారు. అమ్మ నాకైతే చాలా భయమేసింది ఎందుకమ్మా నువ్వు ఇప్పటిదాకా రాలేదు అని అక్కి అంటుంది. అమ్మ చెల్లి నీకోసం ఏడుస్తుంటే నేనే ఇందాక అమ్మ వస్తే బాధపడుతుంది టిఫిన్ చెయ్యి అని తినిపించాను అని అభయ్ అంటాడు. అమ్మ అన్నయ్య కూడా నీ కోసం ఏడ్చాడు ఏమీ తినలేదు అమ్మ అని అక్కి చెప్తుంది.


image coutesy by hotstar



సరే మీరు వెళ్లి బ్యాగులు సర్దుకోండి మన ఇంటికి వెళ్లి పోదాము అని అను అంటుంది. ఎందుకమ్మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో బాగానే ఉంది కదా అని అక్కి అంటుంది. అక్కి మనం కొన్ని రోజులు ఉండి వెళ్ళడానికే వచ్చాము ఇక్కడే ఉండిపోవడానికి రాలేదు కదా వెళ్లండి మీ బ్యాగులు సర్దుకోండి వెళ్ళిపోదాం అని అను అంటుంది. అమ్మ మా ఫ్రెండ్ ని వదిలి నాకు రాబుద్ధి కావట్లేదు అమ్మ అని అక్కి అంటుంది. అక్కి అలా అనకూడదు అమ్మ బాధపడుతుంది, అమ్మ ఎప్పుడైనా వచ్చి నాయనమ్మ వాళ్ళ ఇంటిదగ్గర ఆడుకోవచ్చా అని అభయ్ అంటాడు. పిల్లలు ఆయనకి దగ్గర అవుతూ ఉంటే ఆయనకు ప్రాణ సంకటన ఎదురవుతుంది అంత జోగమ్మ చెప్పినట్టే జరుగుతుంది అని అను ఆలోచిస్తుంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు నువ్వు చెప్పినట్టే వెళ్దాము అని అక్కి అంటుంది. అలాగే వచ్చి ఆడుకుందురు కానీ వెళ్లి రెడీ అవ్వండి వెళ్దాము అని అను అంటుంది.

  మరోవైపు   ఆర్యా చావు  నేను వినాలని ఎదురుచూస్తున్నాను ఎవడు వచ్చి చెప్పడం లేదేంటి అని జలంధర్ అనుకుంటూ ఉంటాడు జైల్లో. అలా జలంధర్ అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉండగా ఇంతలో ఎవరో పోలీస్ స్టేషన్ లో ధూపం వేస్తారు. ఆ పొగ అంతా స్టేషన్ నిండిపోయి జలంధర్ గది అంతా నిండిపోతుంది. దానితో అతనికి ఊపిరి ఆడక గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు. రేయ్ ఎవడ్రా పొగేసేది ఆపండి రా నాకు పొగ పడదు అని అరుస్తూ ఉంటాడు జలంధర్.అలా జలంధర్ టెన్షన్ పడుతూ ఊపిరి పీల్చుకోలేక ప్రాణం వదలలేక కొట్టుమిట్టు ఆడుతూ ఉండగా ఆర్య వచ్చి కాలు మీద కాలు వేసుకుని కుర్చీలో దర్జాగా కూర్చుంటాడు. తనను చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు జలంధర్. ఆర్య ని అలా చూసి జలంధర్ ఊపిరి పీల్చుకోలేక గొంతులో నుంచి మాట రాక తల్లడిల్లు పోతూ ఉంటాడు..







Comments

Popular posts from this blog

Trinayani today episode..తిలోత్తమ వేసిన ప్లాన్ ఫలించి గాయత్రి జాడ తెలుస్తుందా?..

Bookmark this site to instant open VISIT FOR DAILY UPDATES Trinayani today episode.... తిలోత్తమ వేసిన ప్లాన్ ఫలించి గాయత్రి జాడ తెలుస్తుందా?.. కడుపు నొప్పికి కారణాన్ని ముందుగా గుర్తించమని విక్రాంత్ సలహా ఇస్తాడు. ఎందుకు రాకూడదో సుమన సూచించింది. పెద్ద బొట్టమ్మలో అన్నం పెట్టడం వల్లే సుమనకు కడుపునొప్పి వచ్చిందని దమ్మక్క పేర్కొంది.   అన్నం ఆకలి తీరుస్తే కడుపునొప్పి ఎందుకు వస్తుందని పవనమూర్తి ప్రశ్నించారు. బొట్టమ్మకి హాని కలిగించడానికి ఎవరైనా అన్నంలో ఏదైనా పెట్టడానికి ప్రయత్నించారా అని విక్రాంత్ అడిగాడు. కొడుకు అన్నంలో విషం పెట్టాడని దమ్మక్క నిర్ధారించింది. విక్రాంత్ సుమనను తిట్టాడు మరియు ఆమె అలాంటి అహేతుక చర్యలకు ఎందుకు పాల్పడుతుందని ప్రశ్నించాడు.  దాని గురించి స్వామీజీని అడగాలని వల్లభ సూచిస్తున్నాడు. తిలోత్తమ అంగీకరించి ఇక మాట్లాడనని చెప్పింది.   స్వామీజీ మీ సూచనలను పాటిస్తే విశాలాక్షి కళ్లు మూసుకుని హాయిగా నిద్రపోయేదని, అయితే ఆమె నిజం చెప్పలేదని వల్లభ పేర్కొన్నారు.  అలా జరగకుండా ఉండేందుకు నాగయ్యను కట్టడి చేశారని స్వామి వివరిస్తాడు. తిలోత్తమ అంగీకరించలేదు మరియు గురువు వచ్చి గాయత్రి సోదరి ఆ

Prema Entha Madhuram December18 2023 Episode

                                      Prema Entha Madhuram December18 2023 Episode                                                 Bookmark this site to instant open                                                      VISIT FOR DAILY UPDATES image credits to zee tv  ఆర్య మీటింగ్ అయిపోయాక బయటికి వస్తూ ఉంటాడు అక్కడే రిసెప్షన్ దగ్గర దివ్య హరీష్ ఉంటారు ఆర్య అలా వస్తూ ఉండగా వాళ్ళిద్దరూ చూస్తారు... ఆర్య కూడా వాళ్ళను చూసి ఒక్క నిమిషం ఆగి రిసెప్షన్ దగ్గర ఉన్న అమ్మాయిని చూసి మేడం ఇప్పుడే మేనేజర్ గారితో మాట్లాడాను ఆయన ఆలోచించుకొని చెప్తాను అన్నారు అని మాట్లాడినట్టు మాట్లాడి నువ్వు ఎక్కువగా ఆశ్చర్యపోయి నను సార్ అని పిలువకు కూర్చో అని అంటాడు ఆర్య...  ఓకే సార్ అని అమ్మాయి కూర్చుండు పోతుంది.  ఇంతలో దివ్య హరీష్ అక్కడికి వచ్చి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు... ఇక్కడ క్యాటరింగ్ కోసం మేనేజర్ గారితో మాట్లాడదామని వచ్చాను అవును మీరేంటి ఇక్కడ అని ఆర్య అంటాడు.  నీలాంటి వాళ్ళకి ఇక్కడ క్యాటరింగ్ ఇవ్వడానికి ఇదేమైనా చిన్న చిన్న హోటల్స్ అనుకున్నావా ఆర్య వర్ధన్ ఇండస్ట్రీ ఇక్కడ అపార్ట్మెంట్ దొరకడానికే నెలలు పడుతుంద