Skip to main content

Posts

Showing posts with the label kartikadeepam 2 today episode story

Karthika Deepam 2 Serial 11th June episode

 Karthika Deepam 2 Serial  11th June episode :-    కార్తీక్‌కి  శౌర్య   దీప ఫోన్‌ నుంచి కాల్ చేసి మాట్లాడటం అది జ్యోత్స్న చూసేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. దీప అంటే నీకు ఇష్టమని అందుకే ముందే పరిచయం ఉన్నా ఇంట్లో ఎవరికీ చెప్పలేదు అని తన భర్త ఇబ్బంది పెడుతుంటే తనకి కూడా తెలీకుండా జైలులో పెట్టావని కార్తీక్‌ని పారిజాతం నిలదీస్తుంది. కార్తీక్ పారు మీద సీరియస్ అవుతుంటే తనకు మొత్తం తెలుసని ఈ దబాయింపు ఏంటి అని అడుగుతుంది.   కార్తీక్:  నువ్వు లేని పోని ఆలోచనలు మనసులో పెట్టుకొని దీపని ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలి అని చూస్తున్నావ్. ఈ రోజు పాయసంలో  మందు కలిపినట్లు ఆ రోజు దీప బ్యాగ్‌లో నువ్వే నెక్లెస్ పెట్టించావ్. మరీ ఆలోచిస్తుంటే జ్యోత్స్న మనసుని చెడగొట్టింది కూడా నువ్వే. పారిజాతం:  దాని మనసుని చెడగొట్టింది నేను కాదురా నువ్వు. అందుకే నేను ఓ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా ఏం జరిగినా సరే నా మనవడికి మనవరాలికి పెళ్లి జరగాలి అనుకున్నాను. మీ ఇద్దరి జీవితాలు కాపాడాలి అనుకున్నాను.  కార్తీక్:  ఈ పెళ్లి జరిగితే మా ఇద్దరి జీవితాలు నాశనం అవుతాయి. నేను జ్యోత్స్నని పెళ్లి చేసుకోలేను. నా మరదలి జీవితం నాశ

Karthika Deepam 2 Serial Today 7th June episode

Karthika Deepam 2 Serial Today 7th June  episode :- దీపని తొంగి తొంగి చూస్తూ మెలికలు తిరిగిపోతున్న కార్తీక్.. బాంబ్ పేల్చనున్న పారిజాతం! Today episode: - imeage creadits ; hotstar కార్తీక్‌ శౌర్య, దీపల చుట్టూ తిరగడాన్ని కాంచన నిలదీస్తుంది. ఎందుకు అలా ఆలోచిస్తున్నావ్ అని అడుగుతుంది. నీ ప్రవర్తన చూస్తుంటే పారిజాతం పిన్ని చెప్పింది నిజమే అనిపిస్తుందని అంటుంది. శ్రీధర్ ఆపడానికి ప్రయత్నిస్తే కార్తీక్ వద్దని పక్కనే కూర్చొని మరో సారి మన మధ్య ఇలాంటి టాపిక్ రాకూడదు అని, తన అత్త కూడా అలా అడగలేదు అని అత్తి నమ్మినప్పుడు అమ్మవి నువ్వు నన్ను నమ్మడం లేదు ఏంటా అని బాధగా ఉందని అంటాడు. కాంచన కార్తీక్, జ్యోత్స్నలకు నిశ్చితార్థం చేసేద్దామని అంటుంది.  imeage creadits ; hotstar ఇక అనసూయ సరుకుల కోసం నడుచుకుంటూ వస్తుంది. దీపని చూసి భయపడుతుంది. దీప కంట్లో పడితే నర్శింహ మీద మిగిలిపోయిన కోపం ఉంటే తన తాట తీస్తుందని పరుగులు పెడుతుంది. ఇక కార్తీక్‌ని ఢీ కొడుతుంది. కార్తీక్ ఎందుకు భయంతో పరుగెడుతున్నారు అని అంటే దీపని చూసి అని చెప్తుంది. మిమల్ని చూసి దీప భయపడాలి కానీ మీరు భయపడటం ఏంటి అని కార్తీక్ అడిగితే రాత్రి నుంచి

karthikadeepam 2 today episode

 kartikadeepam today episode story  Karthika Deepam 2 Serial Today Episode: దీప పుట్టిన రోజు కూడా జ్యోత్స్న పుట్టినరోజు నాడే అని ఇంట్లో తెలియడంతో ఇద్దరికీ ఒకేసారి పుట్టినరోజు చేయడంతో ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode  :  సౌర్య పువ్వులు కోయడానికి వస్తే బంటు వచ్చి అడ్డుకుంటాడు. ఇక సౌర్య పువ్వులు కోయనివ్వడం లేదని తన తల్లికి చెప్తుంది.  ఇక అమ్మమ్మకు చెప్తాను అని సౌర్య అంటే పారిజాతం వచ్చి ఆపి వద్దమ్మా నువ్వు కోసుకో అని చెప్తుంది. బంటు అడ్డుకుంటే పారిజాతం ఆ పిల్లని అడ్డుకోకురా ఆ పిల్లతో నాకు పని ఉందని చెప్తుంది.  మరోవైపు జ్యోత్స్న పుట్టిన రోజు సందర్భంగా ఇంటిని అందంగా రెడీ చేస్తారు. అందరూ జ్యోత్స్నని విష్ చేస్తారు. జ్యోత్స్న కార్తీక్ తల్లి కాంచన కాళ్లకు మొక్కుతుంది.  దీంతో కాంచన త్వరగా కార్తీక్‌ను పెళ్లి చేసుకొని తన ఇంటికి వచ్చేయ్ మని రాబోయే పుట్టిన రోజు తన కోడలిగా తన ఇంట్లో జరగాలి అని అంటుంది. ఇక జ్యోత్స్న కార్తీక్ దగ్గరకు వెళ్లి బావ నాకు విష్ చేయవా అని అడుగుతుంది.  దీంతో కార్తీక్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తే ఇంకేం లేదా అని అడుగుతుంది. ఇ