Skip to main content

Posts

Showing posts with the label Guppedanta Manasu serial

Guppedanta Manasu November 29 2023 Episode

Click the Bell icon to update notifications on your mobile Guppedanta Manasu November 29 2023 Episode వసుధార రిషి తో చాలా థ్యాంక్స్ మీరు లేకపోయి ఉంటే నేను ఈరోజు జైల్లో ఉండేదాన్ని అంటూ రిషి చేతిని తన చేతిలోకి తీసుకొని థాంక్స్ చెప్తుంది వసుధార.రిషి ఏంటి వసుధార నీకు ఏదైనా కష్టం వచ్చిందంటే నేను ఏలా ఊరుకుంటాను అనుకున్నావు నీ దగ్గరికి వచ్చే ప్రతి కష్టం నన్ను దాటి రావాలి నిన్ను ఎవరైనా టచ్ చేయాలంటే ఫస్ట్ నన్ను టచ్ చేసి తర్వాత నీ దగ్గరికి రావాలి నిన్ను అవమానించడానికి అయినా అనుమానించడానికి ఎవరైనా వస్తే అది నన్ను దాటుకుని రావాలి నేనుండగా నిన్ను అన్ని అవమానాల పాలు కష్టాలపాలు ఎలా చేస్తాను అనుకున్నావు వసుధార అంటాడు రిషి. వసుధార ఏమో తెలియదు సార్ నాకు కాలేజీలో జరిగిన గొడవ చూసి భయం వేసింది చిత్ర నావల్లే సూసైడ్ ప్లాన్ చేశాను అని రాసిన లెటర్ చూశాక నాకు ఒక్కసారిగా చెప్పలేనంత భయం వేసింది అలాగే చెప్పలేనంత బాధ కూడా కలిగింది. నేను ఒక ఆడదాన్ని కదా సార్ నా వల్ల ఒక ఆడపిల్ల ఇన్ని బాధలు పడుతోంది అని తెలిసి కూడా నేను భయపడకుండా బాధపడకుండా ఎలా ఉంటానో సర్అది కూడా మొత్తం నా వల్లే జరిగింది అన్ని కాలేజీలో విలేకరుల ముందు