అనుని పెళ్లికి ఒప్పించడానికి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన పిల్లలు.. image credits : zee 5 మీరు ఆ పని మాత్రం చేయకండి అని అను అంటుంది. ఆర్య: రాధ గారు నేను మీ మంచి కోసమే చెప్తున్నాను ఈ పెళ్లికి ఒప్పుకోవడం వల్ల మీకు నష్టమేమీ జరగదు పెళ్లి లోపు నీ భర్తని వెతికితేస్తాను అంటాడు. అను : ఈ జన్మకు నాకు పిల్లలు పిల్లలకు నేను అంతే ఇంకే బంధం నాకు అక్కర్లేదు దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని అంటుంది. ఆర్య : మీరు పిల్లల గురించి అయినా అర్థం చేసుకోవాలి కదా అండి మీ ప్రాబ్లం ఏంటో చెప్తేనే కదా నేను ఆ సమస్యకు పరిష్కారం వెతికేది రాద గారు ఈ పెళ్లి వల్ల మీకు నష్టం మాత్రం జరగదు నన్ను నమ్మండి లేదు అంటే మాత్రం మన ఇద్దరిలో ఎవరో ఒకరు త్యాగం చేయాలి మీకోసం నేను అధ్యాయం చేస్తాను కానీ నీకు మాత్రం ఎలాంటి ఆపద కలగనివ్వను అని వెళ్ళిపోతాడు. మరోవైపు అను పిల్లల దగ్గరికి వెళ్లి ఏడుస్తూ ఉంటుంది. మీరు తండ్రి కోసం ఎంతగానో ఆరాటపడుతున్నారు కానీ నేను మీ నాన్న దగ్గరికి చేర్చలేను నన్ను క్షమించండి ఈ జన్మకు మన ముగ్గురం మాత్రమే ఇక్కడే ఉంటే అనార్థం జరుగుతుంది పిల్లల్ని తీసుకుని ఎవరికీ కనబడనంత దూరం వెళ్ళిపోతాను అని అను ఏడుస్తుంది. మరోవ
In this blog Telugu serials written storys , Zeetv serials, maatv serials,