Skip to main content

ఈ మెసేజ్ మళ్ళా దొరకదు

  • ఈ మెసేజ్ మళ్ళా దొరకదు.. అరుదైన సమాచారం.
  • ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం కూడా మరోసారి మననం చేసుకుందాం.


  •  దిక్కులు                                                

  • (1) తూర్పు,
  • (2) దక్షిణం,
  • (3) పడమర,
  • (4) ఉత్తరం

  • మూలలు
  • (1) ఆగ్నేయం,
  • (2) నైరుతి,
  • (3) వాయువ్యం,
  • (4) ఈశాన్యం

  •  వేదాలు
  • (1) ఋగ్వే దం,
  • (2) యజుర్వేదం,
  • (3) సామవేదం,
  • (4) అదర్వణ వేదం

  •  పురుషార్ధాలు
  • (1) ధర్మ,
  • (2) అర్థ,
  • (3) కామ,
  • (4) మోక్షా

  •  పంచభూతాలు
  • (1) గాలి,
  • (2) నీరు,
  • (3) భూమి,
  • (4) ఆకాశం,
  • (5) అగ్ని.

  •   పంచేంద్రియాలు

  • (1) కన్ను,
  • (2) ముక్కు,
  • (3) చెవి,
  • (4) నాలుక,
  • (5) చర్మం.

  •  లలిత కళలు
  • (1) కవిత్వం,
  • (2) చిత్రలేఖనం,
  • (3) నాట్యం,
  • (4) సంగీతం,
  • (5) శిల్పం.

  •   పంచగంగలు
  • (1) గంగ,
  • (2)  కృష్ణ,
  • (3) గోదావరి,
  • (4) కావేరి,
  • (5) తుంగభద్ర.

  •   దేవతావృక్షాలు

  • (1) మందారం,
  • (2) పారిజాతం,
  • (3) కల్పవృక్షం,
  • (4) సంతానం,
  • (5) హరిచందనం.

  •   పంచోపచారాలు
  • (1) స్నానం,
  • (2) పూజ,
  • (3) నైవేద్యం,
  • (4) ప్రదక్షిణం,
  • (5) నమస్కారం.


  • పంచామృతాలు
  • (1) ఆవుపాలు,
  • (2) పెరుగు,
  • (3) నెయ్యి,
  • (4) చక్కెర,
  • (5) తేనె.

  •  పంచలోహాలు
  • (1) బంగారం,
  • (2) వెండి,
  • (3) రాగి,
  • (4) సీసం,
  • (5) తగరం.

  •  పంచారామాలు

  • (1) అమరావతి,
  • (2) భీమవరం,
  • (3) పాలకొల్లు,
  • (4) సామర్లకోట,
  • (5) ద్రాక్షారామం

  •  షడ్రుచులు
  • (1) తీపి,
  • (2) పులుపు,
  • (3) చేదు,
  • (4) వగరు,
  • (5) కారం,
  • (6) ఉప్పు.

  •   అరిషడ్వర్గాలు  షడ్గుణాలు

  • (1) కామం,
  • (2) క్రోధం,
  • (3) లోభం,
  • (4) మోహం,
  • (5) మదం,
  • (6) మత్సరం.

  •   ఋతువులు
  • (1) వసంత,
  • (2) గ్రీష్మ,
  • (3) వర్ష,
  • (4) శరద్ఋతువు,
  • (5) హేమంత,
  • (6) శిశిర

  •   సప్త ఋషులు
  • (1) కాశ్యపుడు,
  • (2) గౌతముడు,
  • (3) అత్రి,
  • (4) విశ్వామిత్రుడు,
  • (5) భరద్వాజ,
  • (6) జమదగ్ని,
  • (7) వశిష్ఠుడు.

  •   తిరుపతి సప్తగిరులు
  • (1) శేషాద్రి,
  • (2) నీలాద్రి,
  • (3) గరుడాద్రి,
  • (4) అంజనాద్రి,
  • (5) వృషభాద్రి,
  • (6) నారాయణాద్రి,
  • (7) వేంకటాద్రి.

  •   సప్త వ్యసనాలు
  • (1) జూదం,
  • (2) మద్యం,
  • (3) దొంగతనం,
  • (4) వేట,
  • (5) వ్యభిచారం,
  • (6) దుబారఖర్చు,
  • (7) కఠినంగా మాట్లాడటం.

  •     సప్త నదులు
  • """"""""""""""""""""""
  • (1) గంగ,
  • (2) యమునా,
  • (3) సరస్వతి,
  • (4) గోదావరి,
  • (5) సింధు,
  • (6) నర్మద,
  • (7) కావేరి.
  •          
  •  నవధాన్యాలు
  • (1) గోధుమ,
  • (2) వడ్లు,
  • (3) పెసలు,
  • (4) శనగలు,
  • (5) కందులు,
  • (6) నువ్వులు,
  • (7) మినుములు,
  • (8) ఉలవలు,
  • (9) అలసందలు.

  •   నవరత్నాలు
  • (1) ముత్యం,
  • (2) పగడం,
  • (3) గోమేధికం,
  • (4) వజ్రం,
  • (5) కెంపు,
  • (6) నీలం,
  • (7) కనకపుష్యరాగం,
  • (8) పచ్చ (మరకతం),
  • (9) ఎరుపు (వైడూర్యం).

  •    నవధాతువులు
  • (1) బంగారం,
  • (2) వెండి,
  • (3) ఇత్తడి,
  • (4) రాగి,
  • (5) ఇనుము,
  • (6) కంచు,
  • (7) సీసం,
  • (8) తగరం,
  • (9) కాంతలోహం.

  •   నవరసాలు
  • (1) హాస్యం,
  • (2) శృంగార,
  • (3) కరుణ,
  • (4) శాంత,
  • (5) రౌద్ర,
  • (6) భయానక,
  • (7) బీభత్స,
  • (8) అద్భుత,
  • (9) వీర

  •   నవదుర్గలు

  • (1) శైలపుత్రి,
  • (2) బ్రహ్మ చారిణి,
  • (3) చంద్రఘంట,
  • (4) కూష్మాండ,
  • (5) స్కందమాత,
  • (6) కాత్యాయని,
  • (7) కాళరాత్రి,
  • (8) మహాగౌరి,
  • (9) సిద్ధిధాత్రి.

  •   దశ సంస్కారాలు

  • ( 1 ) వివాహం,
  • ( 2 ) గర్భాదానం,
  • ( 3 ) పుంసవనం ,
  • ( 4 ) సీమంతం,
  • ( 5 ) జాతకకర్మ,
  • ( 6 ) నామకరణం,
  • ( 7 ) అన్నప్రాశనం,
  • ( 8 ) చూడకర్మ,
  • ( 9 ) ఉపనయనం,
  • (10) సమవర్తనం

  •    దశావతారాలు
  • ( 1 ) మత్స్య,
  • ( 2 ) కూర్మ,
  • ( 3 ) వరాహ,
  • ( 4 ) నరసింహ,
  • ( 5 ) వామన,
  • ( 6 ) పరశురామ,
  • ( 7 ) శ్రీరామ,
  • ( 8 ) శ్రీకృష్ణ,
  • ( 9 ) బుద్ధ,
  • (10) కల్కి.

  •   జ్యోతిర్లింగాలు

  • హిమలయపర్వతం ~ కేదారేశ్వరలింగం .

  • కాశీ ~ కాశీవిశ్వేశ్వరుడు .

  • మధ్యప్రదేశ్ ~ మహాకాలేశ్వరలింగం, ఓంకారేశ్వరలింగం. (2)

  • గుజరాత్ ~ సోమనాధలింగం, నాగేశ్వరలింగం. (2)

  • మహారాష్ట్ర ~ భీమశంకరం, త్ర్యంబకేశ్వరం,    ఘృష్ణేశ్వరం, వైద్యనాదేశ్వరం. (4)

  • ఆంధ్రప్రదేశ్ ~ మల్లిఖార్జునలింగం (శ్రీశైలం)

  • తమిళనాడు ~ రామలింగేశ్వరం

  •  తెలుగు వారాలు
  • (1) ఆది,
  • (2) సోమ,
  • (3) మంగళ,
  • (4) బుధ,
  • (5) గురు,
  • (6) శుక్ర,
  • (7) శని.

  •   తెలుగు నెలలు
  • ( 1 ) చైత్రం,
  • ( 2 ) వైశాఖం,
  • ( 3 ) జ్యేష్ఠం,
  • ( 4 ) ఆషాఢం,
  • ( 5 ) శ్రావణం,
  • ( 6 ) భాద్రపదం,
  • ( 7 ) ఆశ్వీయుజం,
  • ( 8 ) కార్తీకం,
  • (9 ) మార్గశిరం,
  • (10) పుష్యం,
  • (11) మాఘం,
  • (12) ఫాల్గుణం.

  •   రాశులు

  • ( 1 ) మేషం,
  • ( 2 ) వృషభం,
  • ( 3 ) మిథునం,
  • ( 4 ) కర్కాటకం,
  • ( 5 ) సింహం,
  • ( 6 ) కన్య,
  • ( 7 ) తుల,
  • ( 8 ) వృశ్చికం,
  • ( 9 ) ధనస్సు,
  • (10) మకరం,
  • (11) కుంభం,
  • (12) మీనం.

  •   తిథులు
  • ( 1 ) పాఢ్యమి,
  • ( 2 ) విధియ,
  • ( 3 ) తదియ,
  • ( 4 ) చవితి,
  • ( 5 ) పంచమి,
  • ( 6 ) షష్ఠి,
  • ( 7 ) సప్తమి,
  • ( 8 ) అష్టమి,
  • ( 9 ) నవమి,
  • (10) దశమి,
  • (11) ఏకాదశి,
  • (12) ద్వాదశి,
  • (13) త్రయోదశి,
  • (14) చతుర్దశి,
  • (15) అమావాస్య /పౌర్ణమి.

  •   నక్షత్రాలు

  • ( 1 ) అశ్విని,
  • ( 2 ) భరణి,
  • ( 3 ) కృత్తిక,
  • ( 4 ) రోహిణి,
  • ( 5 ) మృగశిర,
  • ( 6 ) ఆరుద్ర,
  • ( 7 ) పునర్వసు,
  • ( 8 ) పుష్యమి,
  • ( 9 ) ఆశ్లేష,
  • (10) మఖ,
  • (11) పుబ్బ,
  • (12) ఉత్తర,
  • (13) హస్త,
  • (14) చిత్త,
  • (15) స్వాతి,
  • (16) విశాఖ,
  • (17) అనురాధ,
  • (18) జ్యేష్ఠ,
  • (19) మూల,
  • (20) పూర్వాషాఢ,
  • (21) ఉత్తరాషాఢ,
  • (22) శ్రావణం,
  • (23) ధనిష్ఠ,
  • (24) శతభిషం,
  • (25) పూర్వాబాద్ర,
  • (26) ఉత్తరాబాద్ర,
  • (27) రేవతి.

  •   తెలుగు సంవత్సరాల పేర్లు

  • ( 1 ) ప్రభవ :-
  • 1927, 1987, 2047, 2107

  • ( 2 ) విభవ :-
  • 1928, 1988, 2048, 2108

  • ( 3 ) శుక్ల :-
  • 1929, 1989, 2049, 2109

  • ( 4 ) ప్రమోదూత :-
  • 1930, 1990, 2050, 2110

  • ( 5 ) ప్రజోత్పత్తి :-
  • 1931, 1991, 2051, 2111

  • ( 6 ) అంగీరస :-
  • 1932, 1992, 2052, 2112

  • ( 7 ) శ్రీముఖ :-
  • 1933, 1993, 2053, 2113

  • ( 8 )భావ. -
  • 1934, 1994, 2054, 2114

  • 9యువ.  -
  • 1935, 1995, 2055, 2115

  • 10.ధాత.  -
  • 1936, 1996, 2056, 2116

  • 11.ఈశ్వర. -
  • 1937, 1997, 2057, 2117

  • 12.బహుధాన్య.-
  • 1938, 1998, 2058, 2118

  • 13.ప్రమాది. -
  • 1939, 1999, 2059, 2119

  • 14.విక్రమ. -
  • 1940, 2000, 2060, 2120

  • 15.వృష.-
  • 1941, 2001, 2061, 2121

  • 16.చిత్రభాను. -
  • 1942, 2002, 2062, 2122

  • 17.స్వభాను. -
  • 1943, 2003, 2063, 2123

  • 18.తారణ. -
  • 1944, 2004, 2064, 2124

  • 19.పార్థివ. -
  • 1945, 2005, 2065, 2125

  • 20.వ్యయ.-
  • 1946, 2006, 2066, 2126

  • 21.సర్వజిత్తు. -
  • 1947, 2007, 2067, 2127

  • 22.సర్వదారి. -
  • 1948, 2008, 2068, 2128

  • 23.విరోధి. -
  • 1949, 2009, 2069, 2129

  • 24.వికృతి. -
  • 1950, 2010, 2070, 2130

  • 25.ఖర.
  • 1951, 2011, 2071, 2131

  • 26.నందన.
  • 1952, 2012, 2072, 2132

  • 27 విజయ.
  • 1953, 2013, 2073, 2133,

  • 28.జయ.
  • 1954, 2014, 2074, 2134

  • 29.మన్మద.
  • 1955, 2015, 2075 , 2135

  • 30.దుర్మిఖి.
  • 1956, 2016, 2076, 2136

  • 31.హేవళంబి.
  • 1957, 2017, 2077, 2137

  • 32.విళంబి.
  • 1958, 2018, 2078, 2138

  • 33.వికారి.
  • 1959, 2019, 2079, 2139

  • 34.శార్వారి.
  • 1960, 2020, 2080, 2140

  • 35.ప్లవ
  • 1961, 2021, 2081, 2141

  • 36.శుభకృత్.
  • 1962, 2022, 2082, 2142

  • 37.శోభకృత్.
  • 1963, 2023, 2083, 2143

  • 38. క్రోది.
  • 1964, 2024, 2084, 2144,

  • 39.విశ్వావసు.
  • 1965, 2025, 2085, 2145

  • 40.పరాభవ.
  • 1966, 2026, 2086, 2146

  • 41.ప్లవంగ.
  • 1967, 2027, 2087, 2147

  • 42.కీలక.
  • 1968, 2028, 2088, 2148

  • 43.సౌమ్య.
  • 1969, 2029, 2089, 2149

  • 44.సాధారణ .
  • 1970, 2030, 2090, 2150

  • 45.విరోధికృత్.
  • 1971, 2031, 2091, 2151

  • 46.పరీదావి.
  • 1972, 2032, 2092, 2152

  • 47.ప్రమాది.
  • 1973, 2033, 2093, 2153

  • 48.ఆనంద.
  • 1974, 2034, 2094, 2154

  • 49.రాక్షస.
  • 1975, 2035, 2095, 2155

  • 50.నల :-
  • 1976, 2036, 2096, 2156,

  • 51.పింగళ               
  • 1977, 2037, 2097, 2157

  • 52.కాళయుక్తి       
  • 1978, 2038, 2098, 2158

  • 53.సిద్ధార్ధి           
  • 1979, 2039, 2099, 2159

  • 54.రౌద్రి               
  • 1980, 2040, 2100, 2160

  • 55.దుర్మతి           
  • 1981, 2041, 2101, 2161

  • 56.దుందుభి           
  • 1982, 2042, 2102, 2162

  • 57.రుదిరోద్గారి       
  • 1983, 2043, 2103, 2163

  • 58.రక్తాక్షి               
  • 1984, 2044, 2104, 2164

  • 59.క్రోదన               
  • 1985, 2045, 2105, 216

  • 60.అక్షయ           
  • 1986, 2046, 2106, 2166.
  • ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం మరోసారి మననం చేసుకుందాం..

Comments

Popular posts from this blog

Trinayani today episode..తిలోత్తమ వేసిన ప్లాన్ ఫలించి గాయత్రి జాడ తెలుస్తుందా?..

Bookmark this site to instant open VISIT FOR DAILY UPDATES Trinayani today episode.... తిలోత్తమ వేసిన ప్లాన్ ఫలించి గాయత్రి జాడ తెలుస్తుందా?.. కడుపు నొప్పికి కారణాన్ని ముందుగా గుర్తించమని విక్రాంత్ సలహా ఇస్తాడు. ఎందుకు రాకూడదో సుమన సూచించింది. పెద్ద బొట్టమ్మలో అన్నం పెట్టడం వల్లే సుమనకు కడుపునొప్పి వచ్చిందని దమ్మక్క పేర్కొంది.   అన్నం ఆకలి తీరుస్తే కడుపునొప్పి ఎందుకు వస్తుందని పవనమూర్తి ప్రశ్నించారు. బొట్టమ్మకి హాని కలిగించడానికి ఎవరైనా అన్నంలో ఏదైనా పెట్టడానికి ప్రయత్నించారా అని విక్రాంత్ అడిగాడు. కొడుకు అన్నంలో విషం పెట్టాడని దమ్మక్క నిర్ధారించింది. విక్రాంత్ సుమనను తిట్టాడు మరియు ఆమె అలాంటి అహేతుక చర్యలకు ఎందుకు పాల్పడుతుందని ప్రశ్నించాడు.  దాని గురించి స్వామీజీని అడగాలని వల్లభ సూచిస్తున్నాడు. తిలోత్తమ అంగీకరించి ఇక మాట్లాడనని చెప్పింది.   స్వామీజీ మీ సూచనలను పాటిస్తే విశాలాక్షి కళ్లు మూసుకుని హాయిగా నిద్రపోయేదని, అయితే ఆమె నిజం చెప్పలేదని వల్లభ పేర్కొన్నారు.  అలా జరగకుండా ఉండేందుకు నాగయ్యను కట్టడి చేశారని స్వామి వివరిస్తాడు. తిలోత్తమ అంగీకరించలేదు మరియు గురువు వచ్చి గాయత్రి సోదరి ఆ

Prema Entha Madhuram December18 2023 Episode

                                      Prema Entha Madhuram December18 2023 Episode                                                 Bookmark this site to instant open                                                      VISIT FOR DAILY UPDATES image credits to zee tv  ఆర్య మీటింగ్ అయిపోయాక బయటికి వస్తూ ఉంటాడు అక్కడే రిసెప్షన్ దగ్గర దివ్య హరీష్ ఉంటారు ఆర్య అలా వస్తూ ఉండగా వాళ్ళిద్దరూ చూస్తారు... ఆర్య కూడా వాళ్ళను చూసి ఒక్క నిమిషం ఆగి రిసెప్షన్ దగ్గర ఉన్న అమ్మాయిని చూసి మేడం ఇప్పుడే మేనేజర్ గారితో మాట్లాడాను ఆయన ఆలోచించుకొని చెప్తాను అన్నారు అని మాట్లాడినట్టు మాట్లాడి నువ్వు ఎక్కువగా ఆశ్చర్యపోయి నను సార్ అని పిలువకు కూర్చో అని అంటాడు ఆర్య...  ఓకే సార్ అని అమ్మాయి కూర్చుండు పోతుంది.  ఇంతలో దివ్య హరీష్ అక్కడికి వచ్చి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు... ఇక్కడ క్యాటరింగ్ కోసం మేనేజర్ గారితో మాట్లాడదామని వచ్చాను అవును మీరేంటి ఇక్కడ అని ఆర్య అంటాడు.  నీలాంటి వాళ్ళకి ఇక్కడ క్యాటరింగ్ ఇవ్వడానికి ఇదేమైనా చిన్న చిన్న హోటల్స్ అనుకున్నావా ఆర్య వర్ధన్ ఇండస్ట్రీ ఇక్కడ అపార్ట్మెంట్ దొరకడానికే నెలలు పడుతుంద

prema entha maduhuram today episode

Bookmark this site to instant open VISIT FOR DAILY UPDATES ఆర్య ని చూసి ప్రాణభయంతో వణికిపోతున్న జలంధర్. image cutesy by hotstar అప్పుడంటే మనకు తోడుగా ఎవరూ లేరు కాబట్టి అమ్మ మనల్ని కూడా గుడికి తీసుకు వెళ్ళేది అక్కి ఇప్పుడు నాయనమ్మ వాళ్ళు మనకు తోడుగా ఉన్నారు కదా అందుకే అమ్మ ఒక్కతే వెళ్ళింది అమ్మ వచ్చేసరికి మనం టిఫిన్ చేయకపోతే బాధపడుతుంది తిను అక్కీ  అని అభయ్  టిఫిన్ తినిపిస్తాడు.  అన్నయ్య నువ్వు కూడా తిను అని అక్కి అభయ్ కి తినిపిస్తుంది. ఉష రాధా చాలా అదృష్టవంతురాలు ఇలాంటి పిల్లలు ఉన్న కుటుంబాన్ని వదిలేసుకొని వాళ్ళ ఆయన ఎందుకు దూరంగా ఉంటున్నాడు నాకేమీ అర్థం కావట్లేదు అని సుగుణ ఏడుస్తుంది...  ఊరుకో అమ్మ తనకి ఏ ప్రాబ్లం ఉందో అని ఉష అంటుంది. ఇంత చిన్న వయసులోనే అభాయ్ కి ఉన్న ఆలోచన చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందమ్మా చూడు వాళ్ళ చెల్లికి ఎంత చక్కగా మాటలు చెప్పి టిఫిన్ తినిపిస్తున్నాడు అని సుగుణ అంటుంది...మరోవైపు   , ఆర్య అను గురించి ఆలోచిస్తూ ఉంటాడు... జెండి ఈ పని  చేసింది ఎవరో తెలిసిందా అని ఆర్య అంటాడు. తెలిసింది ఆర్య ఇంకెవరు ఆ జలంధరే ఇలా ప్లాన్ చేశాడు అని జెండి చెప్తాడు.వాడికి ఎన్నిసార్లు వార్నిం