Skip to main content

Posts

Showing posts from January, 2024

prema entha maduram today episode jan18

                            Prema entha Madhuram  today episode jan18 image credits : zee 5 Prema Entha Madhuram January 18 2024 Episode 1155:  సుగుణ వాళ్ళ ఇంటికి వస్తాడు ఘోర.  సుగుణ : ఎవరు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని  అంటుంది.  ఘోర : పోను నాకు పిల్లలు కావాలి అని  అంటాడు. హరీష్ : మా ఇంటికి వచ్చి పిల్లలు కావాలంటే నువ్వు ఎవర్రా నువ్వు బయటకి నువ్వు అని  అంటాడు.   ఘోర  : నేను వచ్చింది పోవడానికి కాదు పిల్లల్ని తీసుకువెళ్లడానికి వచ్చాను అని నవ్వుతూ ఉంటాడు.   అర్య వచ్చి ఘోరాన్ని కొడతాడు. ఘోర  : నువ్వు తప్పు చేస్తున్నావ్ నా దారికి అడ్డు రాకు నా శక్తి ఏంటో నీకు తెలియదు అని అంటాడు . ఆర్య : నీలాంటి వాళ్ళను చాలా చూశాను ని బెదిరింపులకు నేను భయపడను అని  అంటాడు. ఘోర : పిల్లని ఎవరు కాపాడలేరు నా నుంచి అని  అంటాడు. ఆర్య : నీలాంటి వాళ్ళ చూపే కాదు కదా ఇంకెవరు చూప్పుని నీ పిల్లల మీద నేను ఉన్నంత వరకు పడనివ్వను అని  ఘోరాన్ని బయటకి నెట్టేస్తాడు.   అర్య అని పిల్లలు కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటారు.  ఘోర :  నా ఆశయానికి అడ్డు వచ్చావు కదా మళ్లీ వస్తాయా ఇంట్లో మనశ్శాంతి లేకుండా వినాశనం సృష్టిస్తా అంటూ  వెళ్ళిపోతా

prema entha madhuram today episode jan 6

            Prema entha madhuram today episode jan 6 పిల్లల్ని పట్టుకొని చంపేద్దామంటున్న జలంధర్.. image credits : zee5 ఆకాంక్ష : అన్నయ్య ఇక నావల్ల కాదు కాళ్లు నొస్తున్నాయి అని అంటుంది. యాదగిరి పిల్లల కోసం వెతుకుతూ యాదగిరి  వాళ్ళ ఫ్రెండ్ కి ఫోన్ చేసి రేయ్ మల్లేష్ పిల్లల ఫోటోలు నీకు సెండ్ చేశాను మనవాళ్ళందరికీ పంపించి పిల్లలను వెతికించరా  అని అంటాడు.  ఆకాంక్ష : పిల్లలిద్దరూ ఒక గుడి దగ్గరికి వచ్చి అన్నయ్య ఇక నేను నడవలేను నా కాళ్లు బాగా నోస్తున్నాయి కాసేపు కూర్చుంటాను అని  కూర్చుంటుంది.  వాళ్ళిద్దరూ గుడిలో కూర్చోగానే ఒక అతను బండి తెచ్చి అడ్డంగా పెడతాడు.  అక్కడికి ఆర్య వచ్చి అక్కడున్న వాళ్ళందరిని అడిగి  పిల్లలని చూడకుండానే వెళ్ళిపోతాడు. అను ఉష కూడా పిల్లల కోసం వెతుకుతూ ఉంటారు ఉష: రాధ గారు పార్కులో కూడా పిల్లలు లేరు ఎక్కడికి వెళ్ళుంటారు అని  అంటుంది. రాధ : వాళ్ళు ఎక్కడికి వెళ్లారు నాకు అర్థమైంది ఉష అని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకువచ్చి ఉషా వీల ఇంటికి వచ్చుంటారేమో వెళ్లి అడుగు అని అంటుంది. ఉషా : మీరు కూడా రండి రాధ గారు అని అంటుంది. అను  : నేను అక్కడికి వస్తే పిల్లలు ఇంట్లో నుంచి వెళ్లిపోయారన

prema entha madhuram today episode.. jan 5

  అనుని పెళ్లికి ఒప్పించడానికి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన పిల్లలు.. image credits : zee 5 మీరు ఆ పని మాత్రం చేయకండి అని అను అంటుంది. ఆర్య: రాధ గారు నేను మీ మంచి కోసమే చెప్తున్నాను ఈ పెళ్లికి ఒప్పుకోవడం వల్ల మీకు నష్టమేమీ జరగదు పెళ్లి లోపు నీ భర్తని వెతికితేస్తాను  అంటాడు. అను : ఈ జన్మకు నాకు పిల్లలు పిల్లలకు నేను అంతే ఇంకే బంధం నాకు అక్కర్లేదు దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని  అంటుంది.  ఆర్య : మీరు పిల్లల గురించి అయినా అర్థం చేసుకోవాలి కదా అండి మీ ప్రాబ్లం ఏంటో చెప్తేనే కదా నేను ఆ సమస్యకు పరిష్కారం వెతికేది రాద గారు ఈ పెళ్లి వల్ల మీకు నష్టం మాత్రం జరగదు నన్ను నమ్మండి లేదు అంటే మాత్రం మన ఇద్దరిలో ఎవరో ఒకరు త్యాగం చేయాలి మీకోసం నేను అధ్యాయం చేస్తాను కానీ నీకు మాత్రం ఎలాంటి ఆపద కలగనివ్వను అని  వెళ్ళిపోతాడు. మరోవైపు  అను పిల్లల దగ్గరికి వెళ్లి  ఏడుస్తూ ఉంటుంది.   మీరు తండ్రి కోసం ఎంతగానో ఆరాటపడుతున్నారు కానీ నేను మీ నాన్న దగ్గరికి చేర్చలేను నన్ను క్షమించండి ఈ జన్మకు మన ముగ్గురం మాత్రమే ఇక్కడే ఉంటే అనార్థం జరుగుతుంది పిల్లల్ని తీసుకుని ఎవరికీ కనబడనంత దూరం వెళ్ళిపోతాను అని అను ఏడుస్తుంది. మరోవ

prema entha maduram today episode

                 Prema entha maduram today episode image creadits : zee 5 suguna : ippudu edchi m prayojanam pillalu entha badha padite aa paristhitiki vacchi untaru. tanu bhagyaga nyayam cheyalanukuntundi kani pillala chandra anyayam chestundani marichipotundi. arya : tana manasulo emundo telusukokunda ila matladatam manchidi kadu antadu. suguna: naa alochana thappu kadu dhairyam chese mundu adugu vestene bhavishyattu baguntundi ikaa nenu tanaki cheppalsina paddatilo cheptanu antundi. marovipu harish intiki vacchi m jarigindi indaka amma vallu hospital k veltunnaru annavu evariki bagoledu ani adugutadu. divya jarigindanta cheptundi harish: pillala cheta upavasam cheyinchatam emiti ani mandalistadu. divya: mememi cheyamanaledu valle tandri kosam mokkukoni upavasam chestunnaru. avidemo bhartha ekkada unnadu ane vishayame cheppadu. anduke amma radha gariki maa annayyaki pelli cheyalani chustundi ani cheppatanto okkasariga shock avutadu harish. harish valliddariki pelli cheyadam emiti ani